Flipkart Diwali Offers : ఫ్లిప్ కార్ట్ లో బంపర్ ఆఫర్.. 20 వేలకే యాపిల్ ఐఫోన్ ..!

Authored By aruna | The Telugu News | Published on: November 2, 2023, 2:00 pm
  •  Flipkart Diwali Offers : ఫ్లిప్ కార్ట్ లో బంపర్ ఆఫర్.. 20 వేలకే యాపిల్ ఐఫోన్ ..!

  •  ఫ్లిప్ కార్ట్ లో బంపర్ ఆఫర్..

  •  20 వేలకే యాపిల్ ఐఫోన్ ..!

Flipkart Diwali Offers : ఐఫోన్ కొనాలని అందరికీ ఉంటుంది. కానీ అవి అధిక రేట్ లు ఉండటం వలన కొనటానికి వెనుకడుగు వేస్తారు. అయితే ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అయిన ఫ్లిప్ కార్ట్ ఐఫోన్లపై మంచి డీల్స్ ను అందిస్తుంది. ప్రస్తుతం ఫ్లిప్కార్ట్ బిగ్ దీపావళి సేల్లో భాగంగా ఐఫోన్ 14 పై భారీ డిస్కౌంట్ అందిస్తుంది. ఫ్లిప్ కార్ట్ ఎస్ బిఐ క్రెడిట్ కార్డు ఉన్నవారు కేవలం రూ. 51,999కే సొంతం చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డు ఉన్న వారు 55,999 కి ఐఫోన్ 14 ను కొనుగోలు చేయవచ్చు. క్రెడిట్ కార్డు ఉన్నవారు 4000 కి ఇన్స్టంట్ డిస్కౌంట్ను పొందవచ్చు.

ఈ ఆఫర్ ద్వారా ఐఫోన్ 14 ధర రూ. 51,999 కి తగ్గుతుంది. ఈ డీల్ పై నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. ఫోను కొనుగోలు చేసేటప్పుడు డౌన్ పేమెంట్ కింద 19,999 పే చేసి ఐఫోన్ కొనుగోలు చేయవచ్చు. మిగిలిన మొత్తాన్ని ఆరు నెలల పాటు ఈఎంఐ కింద తిరిగి చెల్లించవచ్చు. యాపిల్‌ ఐఫోన్‌ 14 వనిల్లా మోడల్‌లో లాస్ట్‌ జనరేషన్‌ ఫోన్‌, నాచ్‌ను అందిస్తుంది. డిజైన్ పరంగా ఇంటర్నెల్‌, ఓవరాల్‌ పర్ఫార్మెన్స్‌ని కలిగి ఉంది. ఐఫోన్‌ 14 నమ్మదగిన డివైజ్‌గా నిలుస్తుంది, రాబోయే రోజుల్లో సపోర్ట్‌ చేస్తుంది. ఐఓఎస్ 16 ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో పని చేస్తుంది. 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR డిస్‌ప్లేతో వస్తుంది.

ఈ ఫోన్‌ లో 12 ఎంపీ, 12 ఎంపీ ప్లస్ డ్యూయల్-కెమెరా సెటప్, యాపిల్‌ A15 బయోనిక్ చిప్‌సెట్‌తో వస్తుంది. కొత్త యాక్షన్ మోడ్‌, వీడియో క్యాప్చర్ చేసినప్పుడు షేక్స్, మోషన్, వైబ్రేషన్‌లను అడ్జస్ట్‌ చేస్తుంది. ఐఫోన్‌ 14 సినిమాటిక్ మోడ్‌ను అందిస్తోంది. ఐఫోన్‌ 15లో కనెక్టివిటీ ఫీచర్లు 5G సపోర్ట్, Wi-Fi 6, బ్లూటూత్ 5.3, రీడర్ మోడ్‌తో NFC వంటివి ఉన్నాయి. శాటిలైట్ ద్వారా క్రాష్ డిటెక్షన్, ఎమర్జెన్సీ ఎస్ఓఎస్ ఫీచర్లను అందిస్తోంది. ఈ రేంజ్‌లోని ఆండ్రాయిడ్‌ ఫోన్‌లతో పోల్చినా ఐఫోన్‌ 14 గట్టి పోటీ ఇస్తుంది.

aruna

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp