Rakul Preet Singh : డ్రెస్ లో తెగ ఇబ్బంది పడిపోయిన్న రకుల్ ప్రీత్ సింగ్ .. పక్కనే ఉన్న రానాకి నవ్వాగలేదు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Rakul Preet Singh : డ్రెస్ లో తెగ ఇబ్బంది పడిపోయిన్న రకుల్ ప్రీత్ సింగ్ .. పక్కనే ఉన్న రానాకి నవ్వాగలేదు..!

Rakul Preet Singh : తెలుగు పరిశ్రమలోకి ‘ కెరటం ‘ సినిమాతో అడుగుపెట్టింది రకుల్ ప్రీత్ సింగ్. ఆ తర్వాత ‘ వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ ‘ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. ఈ సినిమా తర్వాత రకుల్ కి వరుసగా స్టార్ హీరోల సరసన అవకాశాలు వచ్చాయి. లౌక్యం, నాన్నకు ప్రేమతో, ధ్రువ లాంటి సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ ను తన ఖాతాలో వేసుకుంది. ఇక ప్రస్తుతం రకుల్ తెలుగులో […]

 Authored By aruna | The Telugu News | Updated on :2 November 2023,12:00 pm

ప్రధానాంశాలు:

  •  Rakul Preet Singh : డ్రెస్ లో తెగ ఇబ్బంది పడిపోయిన్న రకుల్ ప్రీత్ సింగ్ ..

  •  పక్కనే ఉన్న రానాకి నవ్వాగలేదు..!

  •  వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్

Rakul Preet Singh : తెలుగు పరిశ్రమలోకి ‘ కెరటం ‘ సినిమాతో అడుగుపెట్టింది రకుల్ ప్రీత్ సింగ్. ఆ తర్వాత ‘ వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ ‘ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. ఈ సినిమా తర్వాత రకుల్ కి వరుసగా స్టార్ హీరోల సరసన అవకాశాలు వచ్చాయి. లౌక్యం, నాన్నకు ప్రేమతో, ధ్రువ లాంటి సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ ను తన ఖాతాలో వేసుకుంది. ఇక ప్రస్తుతం రకుల్ తెలుగులో అంతగా కనిపించడం లేదు. ఆమె చివరిగా నటించిన సినిమా ‘ కొండపొలం ‘. మెగా హీరో వైష్ణవ తేజ్ నటించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఇక రకుల్ కూడా ఈ సినిమాలో చాలా న్యాచురల్ పాత్రలో నటించింది.

ఈ సినిమా ఫ్లాప్ అవడంతో రకుల్ కి తెలుగులో అవకాశాలు రావడం లేదనుకుంటా. కానీ బాలీవుడ్ లో మాత్రం పలు సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతుంది. తాజ గా రకుల్ ఛత్రీవాలి అనే బోల్డ్ సినిమాలు చేస్తుంది. ఇటీవల ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ విడుదల చేశారు. దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో రకుల్ కండోమ్ క్వాలిటీ చెక్ చేసే పాత్రలో నటించింది. ఈ సినిమా డైరెక్ట్ గా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. తెలుగులో రకుల్ ఏ సినిమా చేయడం లేదని తెలుస్తుంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్గానే ఉంటారు. అప్పుడప్పుడు తన లేటెస్ట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటారు.

అయితే తాజాగా ఆమెకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అందులో రకుల్ రెడ్ డ్రెస్ లో చాలా ఇబ్బంది పడుతున్నట్లుగా కనిపించింది. ట్రెండీ డ్రెస్ లో మీడియాకు ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఇక ఆ తర్వాత రానా దగ్గుబాటి మీడియా కి ఫోజులు ఇచ్చారు. అయితే వీళ్లంతా ఓటీటీకి సంబంధించిన అవార్డ్స్ ఈవెంట్ లో పాల్గొన్నట్లుగా తెలుస్తుంది. రకుల్ ప్రీత్ సింగ్ రానా తో పాటు అదితి రావు హైదరి పలువురు బాలీవుడ్ హీరోయిన్ సైతం కనిపించారు. ఓటిటి అవార్డ్స్ ఈవెంట్ బాలీవుడ్ మీడియాలో జరిగినట్లుగా తెలుస్తుంది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది