Flipkart : ఫ్లిప్ కార్ట్ లో దుమ్ములేచిపోయే ఆఫర్స్… కేవలం రూ.10వేల లోపే ఫ్రిజ్ లు.. | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Flipkart : ఫ్లిప్ కార్ట్ లో దుమ్ములేచిపోయే ఆఫర్స్… కేవలం రూ.10వేల లోపే ఫ్రిజ్ లు..

Flipkart : ప్రస్తుతం ఈ కామర్స్ దిగ్గజం అయిన ఫ్లిప్ కార్ట్ సంస్థ ఫ్రిజ్ లపై అదిరిపోయే ఆఫర్లను అందిస్తుంది. ఫ్లిప్ కార్ట్ నిర్వహిస్తున్న ఈ ఆఫర్లలో లభిస్తున్నాయి. ఫ్రిజ్ లు కొనాలనుకునే వారికి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఫ్లిప్ కార్ట్ లో ఆఫర్లను చూసి అతి తక్కువ ధరలకే ఫ్రిజ్లను సొంతం చేసుకోండి. ఆఫర్ గడువు కొద్దిరోజులు మాత్రమే ఉంది. కనుక కొనాలనుకునేవారు వెంటనే ఆఫర్లను చెక్ చేసి కొనుక్కోవాలి. ఏ […]

 Authored By aruna | The Telugu News | Updated on :28 September 2022,8:00 am

Flipkart : ప్రస్తుతం ఈ కామర్స్ దిగ్గజం అయిన ఫ్లిప్ కార్ట్ సంస్థ ఫ్రిజ్ లపై అదిరిపోయే ఆఫర్లను అందిస్తుంది. ఫ్లిప్ కార్ట్ నిర్వహిస్తున్న ఈ ఆఫర్లలో లభిస్తున్నాయి. ఫ్రిజ్ లు కొనాలనుకునే వారికి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఫ్లిప్ కార్ట్ లో ఆఫర్లను చూసి అతి తక్కువ ధరలకే ఫ్రిజ్లను సొంతం చేసుకోండి. ఆఫర్ గడువు కొద్దిరోజులు మాత్రమే ఉంది. కనుక కొనాలనుకునేవారు వెంటనే ఆఫర్లను చెక్ చేసి కొనుక్కోవాలి. ఏ కంపెనీ ఫ్రిడ్జ్ లపై ఎంత ఆఫర్ ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.

1) మార్ క్యూ 190 లీటర్ డైరెక్ట్ కూలింగ్ డోర్ 3 స్టార్ రిఫ్రిజిరేటర్ ధర 15,999 గా ఉంది. అయితే ఫ్లిప్ కార్ట్ లో రూ.10,900 కే కొనుగోలు చేయవచ్చు. ఇక బ్యాంక్ ఆఫర్లు కలుపుకుంటే ఈ ఫ్రిజ్ ను కేవలం రూ.9800 కే సొంతం చేసుకోవచ్చు. 2) హయర్ 170 లీటర్ల డైరెక్ట్ కూల్ సింగిల్ డోర్ 2 స్టార్ రిఫ్రిజిరేటర్ ధర రూ.17,400 గా ఉంది. అయితే ఫ్లిప్ కార్ట్ లో ఇప్పుడు రూ.10,990 కె కొనుగోలు చేయవచ్చు. బ్యాంక్ ఆఫర్స్ తో ఈ ఫ్రిజ్ ను రూ.8766కే సొంతం చేసుకోవచ్చు. 3) హయర్ లో 190 లీటర్ డైరెక్ట్ కూల్ సింగిల్ డోర్ 2 స్టార్ రేటింగ్ ఫ్రిడ్జ్ కూడా ఉంది. దీని అసలు ధర రూ.18,490. ఇప్పుడు దీన్ని రూ.11,490 కు కొనుగోలు చేయవచ్చు. బ్యాంక్ ఆఫర్స్ తో రూ.10,300 కు ఈ ఫ్రిజ్ ను సొంతం చేసుకోవచ్చు.

Flipkart offers big discount on Top Brands refrigerators

Flipkart offers big discount on Top Brands refrigerators

4) ఒనిడా 190 లీటర్ డైరెక్ట్ కూల్ సింగల్ డోర్ 3 స్టార్ ఫ్రిడ్జ్ రూ.11,490 కు లభిస్తుంది. దీని అసలు ధర 18,990. అయితే బ్యాంక్ ఆఫర్స్ కలుపుకుంటే ఈ ఫ్రిడ్జ్ ను 10,340 కే కొనుగోలు చేయవచ్చు. 5) వీర్ల్ పూల్ 190 లీటర్ డైరెక్ట్ కూల్ సింగిల్ డోర్ 2 స్టార్ రిఫ్రిజిరేటర్ కూడా ఆఫర్ ఉంది. దీని అసలు ధర రూ.15,600. అయితే ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ లో ఈ ఫ్రిజ్ ను రూ.11,490 కు కొనవచ్చు. బ్యాంక్ ఆఫర్స్ తో రూ.10,340 కు తక్కువగా వస్తుంది. 6) గోద్రెజ్ 185 లీటర్ డైరెక్ట్ కూల్ సింగిల్ డోర్ 2 స్టార్ ఫ్రిడ్జ్ ధర 15 800 గా ఉంది. అయితే ఫ్లిప్ కార్ట్ లో 11 690కు కొనుగోలు చేయవచ్చు. బ్యాంక్ ఆఫర్స్ తో ఈ ఫ్రిజ్ ను 9,666 కు సొంతం చేసుకోవచ్చు.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది