Flipkart Offers : కొత్త టీవీ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్ .. లక్ష రూపాయల టీవీ కేవలం 30 వేలు మాత్రమే .. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ..!
Flipkart Offers : కొత్త టీవీ, New Tv, కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్,Good news,. ఎందుకంటే అదిరిపోయే ఆఫర్ ఒకటి అందుబాటులో ఉంది. ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజమైన ఫ్లిప్ కార్ట్, Flipkart లో అదిరిపోయే డిస్కౌంట్ ఉంది. భారీ తగ్గింపు ధరతో స్మార్ట్ టీవీ కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్కార్ట్, Flipkart ,లో 65 ఇంచుల స్మార్ట్ టీవీ, 65 inches smart TV, పై బంపర్ ఆఫర్ ఉంది. ఏకంగా 70 వేల వరకు తగ్గింపు అందుబాటులో ఉంది. లక్ష రూపాయల విలువైన స్మార్ట్ టీవీ ని కేవలం 31 వేలకు మాత్రమే సొంతం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ ను నిర్వహిస్తోంది. అందులో భాగంగా ఐ ఫాల్కన్ స్మార్ట్ టీవీ పై ఈ ఆఫర్ లభిస్తుంది.
65 ఇంచుల ఐఫాల్కన్ స్మార్ట్ టీవీ,65 inch iFalcon Smart TV ని భారీ డిస్కౌంట్ తో కొనుగోలు చేయవచ్చు. అయితే ఈ ఆఫర్ డిసెంబర్ 16 నుంచి 21 వరకు మాత్రమే ఉంది. ఐ ఫాల్కన్ స్మార్ట్ టీవీ అసలు ధర రూ.1,06,990. ఇది 4k అల్ట్రా ఎల్ఈడి స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ. ఫ్లిప్కార్ట్ లో ఈ టీవీ పై బంపర్ ఆఫర్ ఉంది. ఇంకా పలు రకాల ఆఫర్లు కలుపుకుంటే ఈ టీవీని తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ఫ్లిప్కార్ట్ లో ఈ టీవీని 44,999 కు కొనవచ్చు. అంటే 57% డిస్కౌంట్ లభిస్తుంది. దీంతోపాటు పలు రకాల ఆఫర్లు కూడా ఉన్నాయి. ఐడిఎఫ్ సి ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే 3000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది.
Flipkart Offers on 65 inches smart TV just in 30,000
ఈఎంఐ ట్రాన్సాక్షన్లకు ఇది వర్తిస్తుంది. అంతేకాకుండా ఈ స్మార్ట్ టీవీ పై ఎక్సైంజ్ ఆఫర్ కూడా ఉంది. ఏకంగా 11 వేల వరకు తగ్గింపు పొందవచ్చు. ఇప్పుడు బ్యాంక్ ఆఫర్, ఎక్స్చేంజ్ ఆఫర్ కింద 14,000 వరకు తగ్గింపు వస్తుంది. అప్పుడు ఈ 65 అంగుళాల స్మార్ట్ టీవీ కేవలం 31 వేలకే వస్తుంది. అంటే అతి తక్కువ ధరకే దీనిని సొంతం చేసుకోవచ్చు. అయితే ఎక్స్చేంజ్ ఆఫర్ అనేది అన్ని పిన్ కోడ్లకు అందుబాటులో ఉండకపోవచ్చు. టీవీ కొనేముందు పిన్ కోడ్ చెక్ చేసుకోవాలి. ఇక ఎక్స్చేంజ్ ఆఫర్ అనేది పాత టీవీ కండిషన్ బట్టి ఉంటుంది.
