Home » News » Flipkart Offers Smart Tv In Rs 3000 Only
News

Smart Tv : 3 వేలకే అదిరే టీవీ .. ఈ ఆఫర్ ఒక్కరోజు మాత్రమే ..!

Authored By
aruna
The Telugu News | Published on: June 26, 2023, 9:00 am
Advertisement

Smart Tv : కొత్త టీవీ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్. ఎందుకంటే అదిరిపోయే ఆఫర్ ఒకటి అందుబాటులో ఉంది. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అయిన ఫ్లిప్కార్ట్ లో అదిరిపోయే ఆఫర్ అందుబాటులో ఉంది. 32 ఇంచుల స్మార్ట్ టీవీ అతి తక్కువ ధరకే లభిస్తుంది. ఫ్లిప్కార్ట్ లో ఏసర్ ఐ సిరీస్ కు చెందిన 32 ఇంచుల స్మార్ట్ టీవీ ధర 19,990 గా ఉంది. అయితే దీనిపై 44% డిస్కౌంట్ లభిస్తుంది. అప్పుడు 10,990 ధరకే ఈ టీవీ వస్తుంది. అంతేకాకుండా ఇతర ఆఫర్స్ కూడా ఉన్నాయి. మీరు 125 సూపర్ కాయిన్లు ఖర్చు చేస్తే ఈ స్మార్ట్ టీవీపై అదనంగా రూ. 1000 డిస్కౌంట్ వస్తుంది.

Advertisement

అంతేకాకుండా బ్యాంక్ ఆఫర్ కూడా ఉంది. క్రెడిట్ కార్డు వాడుతూ ఉంటే ఈ టీవీపై అదనంగా రూ. 750 వరకు తగ్గింపు పొందొచ్చు. అప్పుడు కేవలం రూ. 9249కే ఈ స్మార్ట్ టీవీని కొనుగోలు చేయవచ్చు. అంతేకాకుండా మరో ఆఫర్ కూడా ఉంది. ఎక్స్చేంజ్ డిస్కౌంట్ కూడా లభిస్తోంది. పాత టీవీ ఇచ్చేసి ఈ కొత్త టీవీ కొంటే రూ. 7 వేల వరకు తగ్గింపు వస్తుంది. అంటే మరీ ఎక్స్చేంజ్ ఆఫర్ కింద ఈ టీవీని మూడు వేలకే సొంతం చేసుకోవచ్చు. అయితే ఈ ఆఫర్ పరిమితకాలం వరకే అందుబాటులో ఉంది. కేవలం ఈ ఒక్కరోజు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంది.

Flipkart offers smart tv in RS.3000 only

Advertisement

ఫ్లిప్కార్ట్ లో ఈ ఆఫర్ జూన్ 25 వరకు అందుబాటులో ఉంచింది. ఇక ఈ టీవీని ఈఎంఐ ఆప్షన్ తో కొనుగోలు చేయవచ్చు. నెలవారీ ఈఎంఐ రూ. 529 నుంచి ప్రారంభం అవుతోంది. 24 నెలల టెన్యూర్‌కు ఇది వర్తిస్తుంది. అదే 18 నెలల టెన్యూర్ అయితే నెలకు రూ. 682 పడుతుంది. ఇంకా ఏడాది టెన్యూర్ అయితే నెలకు రూ. 988 కట్టాల్సి వస్తుంది. 9 నెలల టెన్యూర్ అయితే దాదాపు రూ. 1300 పడుతుంది. 6 నెలల ఈఎంఐ పెట్టుకుంటే నెలకు రూ. 1900 కట్టాల్సి ఉంటుంది. ఈ ఆఫర్ ఈ ఒక్క రోజు మాత్రమే కాబట్టి కొత్తగా టీవీ కొనాలనుకునేవారు ఫ్లిప్కార్ట్ లో ఆఫర్ చూసి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత కొనుగోలు చేయండి.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి