how many uses of guava leaves juice
Guava leaves Juice : జామ పండ్లు ఆరోగ్యానికి ఎంత ఉపయోగమో మనందరికీ తెలిసిన విషయమే.. ఈ జామ పండ్లలలో ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి.. ఈ జామ పండు ఎన్నో రకాల వ్యాధులకు గొప్ప ఔషధంలా ఉపయోగపడుతుంది. జామ పండు సహజంగా ఆరోగ్యానికి ఎంతో మంచిది. అయితే ఇప్పుడు జామ పండు కాకుండా జామ ఆకులతో కూడా ఆరోగ్యానికి చాలా సహాయపడతాయి అని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.. జామ ఆకు రసంలో ఉన్న పోషక గుణాలు గురించి తెలిస్తే మీరు వాటిని వదిలిపెట్టరు.
జామ ఆకులలో ఉండే పోషకాలు మన శరీరానికి చాలా అవసరం. జామకులలో ఉండే పోషకాలు వలన ఎన్నో సమస్యలకి చెక్ పెట్టవచ్చు..
ఈ జామకులలో సల్ఫర్, సోడియం, ఐరన్, బొరాన్, క్యాల్షియం, పొటాషియం, మాంగనీస్, మెగ్నీషియం లాంటి ఖనిజాలతో నిండి ఉంటుంది. మధుమేహం ఉన్న వ్యాధిగ్రస్తులు జామాకుల రసం చాలా ఉపయోగకరంగా ఉంటుంది.దీనిని నిత్యం తీసుకున్నట్లయితే బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేస్తుంది. అలాగే చాలా ఆరోగ్యంగా ఉంటారు. జామ ఆకుల రసం కడుపుకు చాలా మేలు చేస్తుంది. జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. గ్యాస్ లేదా ఎలాంటి రకమైన కడుపు సమస్య ఉన్న కచ్చితంగా ఈ ఆకుల రసాన్ని తీసుకోవడం వలన ఆ సమస్యలు తగ్గిపోతాయి..
how many uses of guava leaves juice
జామ ఆకులను పంటి నొప్పికి దివ్య ఔషధంగా పనిచేస్తాయి. దంతాలను నోప్పితో ఇబ్బంది పడుతుంటే జామ ఆకు రసాన్ని తీసి పళ్ళపై అప్లై చేసుకోవచ్చు. అలాగే జామకులను లవంగాలతో మెత్తగా దంచి దంతాలపై అప్లై చేస్తే నొప్పి నుంచి త్వరగా బయటపడతారు.. జామ ఆకులలో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఇది సిరలలోని చెడు కొలెస్ట్రాల్ పొట్టలోని కొవ్వును తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఈ ఆకులను మిక్సీలో వేసి ఈ రసం తీసి నిత్యం తీసుకున్నట్లయితే ఊబకాయం నుంచి ఉపశమనం కలుగుతుంది..
Banana Stems : అందరూ ఆస్వాదించే రుచికరమైన పండు అరటిపండు. ఆరోగ్య ప్రయోజనాలను సమృద్ధిగా అందిస్తాయి. ఆసక్తికరంగా, అరటి చెట్టులోని…
Coconut Water vs Sugarcane Juice : వేసవి ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు, శక్తిని కాపాడుకోవడానికి, డీహైడ్రేషన్‌ను నివారించడానికి, శరీరాన్ని…
Trigrahi Yog in Pisces : గ్రహాల కదలిక ఒకే రాశిలో కేంద్రీకృతమైనప్పుడు దాని ప్రభావం ఆకాశానికి మాత్రమే పరిమితం…
PAN Card : పాన్ కార్డు కేవలం ఒక గుర్తింపు గానే కాకుండా, ఆర్థిక లావాదేవీలలో వ్యక్తి విశ్వసనీయతను నిరూపించే…
Zodiac Signs : జ్యోతిష శాస్త్రంలో శుక్ర గ్రహానికి చాలా ప్రముఖమైన స్థానం ఉంది. జ్యోతిష్య శాస్త్రంలో శుక్రుడిని విలాసాలకు…
Pakistani : పహల్గాం ఉగ్రదాడి తర్వాత Pak - India భారత్ – పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తత పెరుగుతున్న తరుణంలో…
బాలీవుడ్ నటి అమీషా పటేల్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 'కహో నా ప్యార్ హై' చిత్రంతో రాత్రికి రాత్రే…
Rashmi Gautam Sudheer : బుల్లితెర క్రేజీ జంటలలో సుధీర్-రష్మీ గౌతమ్ జంట ఒకటి. వీరిద్దరూ కలిసి బుల్లితెరపై కనిపిస్తే…
This website uses cookies.