Hero Splendor Electric : హీరో బైక్స్.. స్ప్లెండర్ బైక్ ఉన్న వారికి శుభవార్త.. RTO కొత్త ప్రకటన..!
ప్రధానాంశాలు:
Hero Splendor Electric : హీరో బైక్స్.. స్ప్లెండర్ బైక్ ఉన్న వారికి శుభవార్త. RTO కొత్త ప్రకటన..!
Hero Splendor Electric : దేశంలో ఉన్న స్ప్లెండర్ బైక్ ప్రియులకు ఆర్.టీ.ఓ మంచి వార్త చెప్పింది. మీకు కూడా స్ప్లెండర్ బైక్ ఉంటే ఆర్.టీ.ఓ నుంచి వచ్చిన ఈ కొత్త ప్రకటన తెలిస్తే ఆశ్చర్యపోతారు. దేశంలో ఎలెక్ట్రిక్ వ్ వాహనాల హవా మొదలైంది. ఐతే అన్ని మోటార్ కంపెనీలు వారి నుంచి ఎలెక్ట్రిక్ వెహికల్స్ ను రిలీజ్ చేస్తున్నారు.
ఐతే ఈ క్రమంలో హీరో నుంచి స్ప్లెనర్ బైక్ ను కూడా ఎలెక్ట్రిక్ వేరియంట్ ను రిలీజ్ చేశారు. ఐతే పాత స్ప్లెండర్ ఉన్న వారికి ఎలెక్ట్రిక్ స్ప్లెండర్ కోసం కొత్త ఆఫర్ ఇస్తున్నారు. హీరో కంపెనీ మీ దగ్గర ఉన్న బైక్ ను తక్కువ ధరకే ఎలెక్ట్రిక్ బైక్ గా మారుస్తుంది. కన్వర్షన్ కిట్ కోసం హీరో మోటార్ ని సంప్రదిస్తే సరిపోతుంది. ఐతే ఈ ప్రక్రియ కోసం కెంపెనీ అయిన జి.ఓ.జి.ఓ ఏ 1 కి కచ్చితంగా ధన్యవాదాలు చెప్పాలి.
Hero Splendor Electric స్ప్లెండర్ పెట్రోల్ ఇంజిన్ తో నడుస్తున్నా..
మీ దగ్గర ఉన్న స్ప్లెండర్ పెట్రోల్ ఇంజిన్ తో నడుస్తున్నా ఎలెక్ట్రిక్ మోటర్ తో భర్తీ చేస్తారు. ఇది కాకుండా బైక్ అధిక సామర్హ్యం గల బ్యాటరీ ప్యాక్,.. కంట్రోలర్ యూనిట్ ఇంకా అవసరమైన వైరింగ్ లను కూడా పూర్తి చేస్తారు. దేశంలో ఇప్పటికే ఇలాంటి బైక్ లు ఆర్.టి.ఓ కన్వర్షన్ కిట్ తో రీమోడల్ చేయబడ్డాయి. వీటికి ఎలాంటి చట్టపరమైన సమస్య ఉండదు. సో ఇప్పుడే మీ దగ్గర ఉన్న స్ప్లెండర్ బైక్ ను ఎలెక్ట్రిక్ బైక్ గా మార్చే అవకాశం ఉంది. ఈ ఎలెక్ట్రిక్ బైక్ ఒక్కసారి చార్జింగ్ చేస్తే 151 కిలో మీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. హీరో బైక్ ను ఎలెక్ట్రిక్ బైక్ గా కేవలం 35000 ఇంకా బ్యాటరీతో సహా అయితే 95000 రూపాయలతో మార్చవచ్చు.. సో 95 వేలకే మీ పాత స్ప్లెండర్ బైక్ ను కొత్త ఎలెక్ట్రిక్ బైక్ గా మార్చుకోండి. Good News for Hero Bikes Splendor Electric Bike , Hero Bike, Hero Electric Bike, Hero, Electic Bike Offers