
Mothers Day : మదర్స్ డే రోజు మీ అమ్మకు సర్‌ప్రైజ్ గిఫ్ట్‌లుగా ఈ ఫోన్స్ ప్లాన్ చేయండి..!
Mothers Day : మదర్స్ డే సందర్భంగా ప్రతి ఒక్కరు తమ తల్లులకి అరుదైన గిఫ్ట్స్ ఇచ్చే ప్లాన్స్ చేస్తుంటారు. మే 11న మదర్స్ డే సందర్భంగా కొంత టెక్ గాడ్జెట్లపై అవగాహన ఉంటే.. వీటిని గిఫ్ట్స్ గా ఇవ్వొచ్చు. రూ. 10వేల లోపు కొన్ని బెస్ట్ టెక్ గిఫ్ట్స్ సొంతం చేసుకోవచ్చు. మీ మదర్ ఉదయం ఎక్కువగా వాకింగ్ ఇష్టపడేవారు అయితే, గాడ్జెట్‌లు ఇవ్వొచ్చు. ఇవి హార్ట్ రేటు ట్రాకింగ్, ఆక్సిజన్ లెవల్స్, అడుగుల సంఖ్య, నిద్ర ఒత్తిడి స్థాయిలను కూడా ట్రాక్ చేయొచ్చు.
Mothers Day : మదర్స్ డే రోజు మీ అమ్మకు సర్‌ప్రైజ్ గిఫ్ట్‌లుగా ఈ ఫోన్స్ ప్లాన్ చేయండి..!
అమెజాన్ ,ఫ్లిప్‌కార్ట్‌లో శాంసంగ్, నాయిస్, ఫాస్ట్రాక్, బోట్ మరిన్ని బ్రాండ్‌ల నుంచి ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఇంటి పనులు చేసుకుంటూ లేదా రెస్ట్ తీసుకుంటూ మ్యూజిక్ వినడానికి ఇష్టపడే తల్లులకు వైర్‌లెస్ ఇయర్‌బడ్‌లు బెస్ట్ ఆప్షన్ కావచ్చు. గూగుల్, నథింగ్, బోట్ వంటి బ్రాండ్లు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లో రూ. 10వేల లోపు కొన్ని ఆప్షన్లను అందిస్తున్నాయి.మీ అమ్మ తన జుట్టును స్టైలింగ్ చేసుకోవడం ఇష్టపడితే హెయిర్ స్టైలింగ్ అప్లియన్సెస్ గిఫ్ట్‌గా ఇవ్వొచ్చు వేగా, హావెల్స్ ఈ కాంబోలను సరసమైన ధరలకు ఆన్‌లైన్‌లో టాప్ బ్రాండ్‌లలో ఉన్నాయి.
వంటగదిలో లేదా లివింగ్ రూమ్‌లో పెట్టుకునేందుకు మీ అమ్మకు స్మార్ట్ స్పీకర్ బహుమతిగా ఇవ్వాలని అనుకుంటే అమెజాన్ ఎకో డాట్, ఎకో పాప్ అనేవి ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లలో అందుబాటులో ఉన్న రెండు పాపులర్ ఆప్షన్లుగా చెప్పొచ్చు. ఇన్‌స్టంట్ పోలరాయిడ్ కెమెరా మీ అమ్మకు కొన్ని సెకన్లలోనే ప్రత్యేక జ్ఞాపకాలను ప్రింట్ చేసి ఇస్తుంది. ఆమె ఫొటోలను ఇష్టపడితే లేదా పాత జ్ఞాపకాలను ఇష్టపడితే అద్భుతమైన బహుమతి. ఫుజిఫిల్మ్ ఇన్‌స్టాక్స్ మినీ సిరీస్ ఈ కేటగిరీలో అత్యంత ఇష్టపడే వాటిలో ఒకటిగా చెప్పొచ్చు. మరి వీటిలో ఏది బహుమతిగా ఇవ్వాలని అనుకుంటున్నారనేది మీ ఆప్షన్.
Garlic | చలికాలం వచ్చేసింది అంటే చలి, దగ్గు, జలుబు, అలసటలతో చాలా మందికి ఇబ్బందులు మొదలవుతాయి. ఈ సమయంలో…
Devotional | వేద జ్యోతిషశాస్త్రంలో అత్యంత ప్రభావవంతమైన గ్రహాలుగా పరిగణించబడే బుధుడు మరియు కుజుడు ఈరోజు వృశ్చిక రాశిలో కలుసుకుని…
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
This website uses cookies.