Petrol or Diesel : రోజువారి వినియోగానికి పెట్రోల్, డీజిల్ కార్ల లో ఏది బెస్ట్...!
Petrol or Diesel : మనం ఉన్న ప్రస్తుత కాలంలో కారు కూడా ఒక నిత్య అవసర వస్తువుగా మారింది. అయితే ఫ్యామిలీతో కలిసి ఎక్కడికైనా వెళ్లాలి అంటే మాత్రం కచ్చితంగా కారు ఉండాల్సిందే. బైక్ పై ఇద్దరూ లేక ముగ్గురు కంటే ఎక్కువ మంది వెళ్లలేరు కాబట్టి చాలా మంది కారు కొనాలని ప్లాన్ చేస్తూ ఉంటారు. అయితే రోజు వారి వినియోగం కోసం కొత్త కారు కొనుగోలు చేయాలి అని ప్లాన్ చేసుకుంటున్నారా.అయితే ముందు తెలుసుకోవాల్సిన విషయాలు పెట్రోల్ కారు కొనాలా లేక డీజిల్ కారు కొనాలా అనే దాని గురించి మీరు కచ్చితంగా తెలుసుకోవాలి. మీ అవసరాలు మరియు బడ్జెట్ మరియు డ్రైవింగ్ మోడల్స్ బట్టి రెండు ఆప్షన్స్ వాటి సొంత ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. పెట్రోల్ మరియు డీజిల్ కార్ల మధ్య వ్యత్యాసం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. దీని వలన మీరు మీకోసం ఏ కారు తీసుకోవాలి అనే విషయంలో సరైన క్లారిటీ అనేది వస్తుంది..
1.ప్రారంభ ధర, పెట్టుబడి
డీజిల్ కార్ల కన్నా కూడా పెట్రోల్ కార్లు చౌకగా ఉంటాయి. దీని అర్థం మీ మొదట పెట్టుబడి అనేది చాలా తక్కువగా ఉంటుంది. మీ బడ్జెట్ ఎక్కువగా ఉన్నట్లయితే అప్పుడు మీకు పెట్రోల్ కారు కూడా బెస్ట్ గా ఉంటుంది.
2.మెయింటెనెన్స్, సర్వీస్
పెట్రోలు డీజిల్ రూపకల్పన అనేది చాలా సులభం.దానివల్ల వాటి నిర్వహణ కూడా సులభం మరియు చౌకగా ఉంటుంది. పెట్రోల్ కార్ల విడిభాగాలు అనేది చాలా సులభంగా అందుబాటులో ఉంటాయి. వాటి సర్వీసింగ్ ఖర్చులు కూడా చాలా తక్కువగా ఉంటుంది.
3. డ్రైవింగ్ ఎక్స్ పీరియన్స్ డీజిల్ ఇంజన్లతో పోల్చినట్లయితే పెట్రోల్ ఇంజన్ల సామర్థ్యం అనేది చాలా సులభంగా ఉంటుంది. మీకు నాయిస్ మరియు వైబ్రేషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇది ముఖ్యంగా పట్టణ ప్రాంతాలలో ఉండేటటువంటి వారికి డ్రైవింగ్ అనుభవాన్ని కూడా మెరుగుపరుస్తుంది.
4. మైలేజ్ : పెట్రోల్ కార్లు నగరంలో మంచి మైలేజ్ కూడా ఇస్తాయి. అయినప్పటికీ హైవేలో వాటి మైలేజ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. మీ వినియోగం ఎక్కువగా పట్టణ ప్రాంతాల్లో ఉన్నట్లయితే పెట్రోల్ కారు మెరుగైన మైలేజ్ ని ఇస్తుంది.
5. రీసెల్ వ్యాల్యూ : పెట్రోల్ కార్లు మంచి రీసైల్ వ్యాల్యూ కలిగి ఉంటుంది. కావున ప్రత్యేకించి వీటిని మంచి కారు కండిషన్ మరియు బాగా మెయింటైన్ చేయబడి ఉన్నట్లయితే మంచి ధరకు కూడా సేల్ అవుతుంది.
Petrol or Diesel : రోజువారి వినియోగానికి పెట్రోల్, డీజిల్ కార్ల లో ఏది బెస్ట్…!
1. ప్రారంభ ధర, పెట్టుబడి : పెట్రోల్ కార్ల కంటే కూడా డీజిల్ కార్లు అనేవి చాలా ఖరీదు. డీజిల్ కార్ల మొదట ధర ఎక్కువగా ఉంటుంది. ఇది మీ బడ్జెట్ పై కూడా ఎంతో ప్రభావం చూపుతుంది. అయితే మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేస్తున్నట్లయితే ఈ ఆప్షన్ ని పరిగణలోకి తీసుకోవటం మంచిది.
2. మెయింటెనెన్స్, సర్వీస్ :డీజిల్ మరియు ఇంజన్లు అధిక మెయింటెనెన్స్ ఖర్చులను కలిగి ఉంటాయి. కావున జనరల్ సర్వీస్ చాలా అవసరం. డీజీల్ ఇంజన్ తయారీ ఎంతో కష్టంగా ఉంటుంది. ఇది వాటిని సర్వీసింగ్ ఖర్చు కూడా చాలా బాగా పెంచుతుంది.
3. డ్రైవింగ్ ఎక్స్ పీరియన్స్ : డీజిల్ ఇంజన్లు ఎక్కువ శబ్దం మరియు వైబ్రేషన్ కలిగి ఉంటాయి. ఇది డ్రైవింగ్ అనుభవాన్ని కూడా ప్రభావితం చేయగలదు. అయితే కొత్త టెక్నాలజీలతో వస్తున్నటువంటి ఈ డీజిల్ వాహనాలు ఇవి చాలా తక్కువగా ఉంటాయి.
4. మైలేజ్ : డీజిల్ కార్లు దూర ప్రయాణాలు మరియు హైవేలలో మంచి మైలేజ్ కూడా ఇస్తాయి. ఈరోజు వారి వినియోగం అనేది చాలా దూరం ఉండి, మీరు ఆయిల్ ను సేవ్ చేయాలి అనుకున్నట్లయితే ఈ డీజిల్ కార్లు మీకు బెస్ట్ అవుతాయి.
5. రీసెల్ వ్యాల్యూ : డీజిల్ కార్లు మంచి రీసేల్ వ్యాలను కలిగి ఉన్నాయి. కానీ వీటికి ఎక్కువ మెయింటెనెన్స్ అనేది చాలా అవసరం అవుతుంది. దీనిని బాగా మెయింటైన్ చెయ్యగలిగే డీజిల్ కారు మంచి రీసైడ్ వ్యాల్యూను కూడా కలిగి ఉంటుంది..
karthika deepam 2 Today Episode : కార్తీక దీపం-2 నేటి (ఏప్రిల్ 21) ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం.…
Sprouted Fenugreek : తులు ఆరోగ్యానికి ఎంతో మంచిది అని మనందరికీ తెలుసు. ఇవి మన శరీరంలో ఎన్నో అనారోగ్య…
AP Mega DSC : ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న మెగా డీఎస్సీ 2025 నోటిఫికేషన్ విడుదలైంది.…
Jyotishyam : శాస్త్రంలో ప్రపంచవ్యాప్తంగా భవిష్యత్తుని జరిగే సంఘటనలను చెప్పడంలో బాబా వంగ కాలజ్ఞానం చాలా ప్రసిద్ధి గాంచింది.. బాబా…
Rajitha Parameshwar Reddy : ఉప్పల్ డివిజన్ Uppal Division సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నట్టుగా కార్పొరేటర్ మందుముల రజితాపరమేశ్వర్రెడ్డి Rajitha…
Raashii Khanna : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రాశీ ఖన్నా గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఈ ముద్దుగుమ్మ ప్రధానంగా…
Boy Saved 39 Acres : హైదరాబాద్లో హైడ్రా విభాగం ప్రజల మనసుల్లో విశ్వాసం సాధించుకుంటూ, అక్రమ నిర్మాణాలపై కఠినంగా…
Vitamin -D : శరీరంలో విటమిన్ డి లోపిస్తే కోన్ని సమస్యలు తలెత్తుతాయి. డి -విటమిన్ సూర్య రష్మి నుంచి…
This website uses cookies.