
UPI New Service : గుడ్‌న్యూస్.. చిన్న ఫోన్లు వాడేవారు కూడా మనీ పంపొచ్చు.. ఎలా అంటే..?
UPI New Service : నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డిజిటల్ పేమెంట్స్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. భారతదేశంలో ఫీచర్ ఫోన్‌ల కోసం UPI సర్వీస్ విస్తృతం చేసేందుకు ఫిన్‌టెక్ దిగ్గజం PhonePe, గప్‌షప్ GSPayని కొనుగోలు చేసింది.వీటితో ట్రాన్సాక్షన్స్ సులువు అవుతున్నాయి. అయితే ఫీచర్ ఫోన్ కస్టమర్ల కోసం UPI పేమెంట్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. గప్‌షప్ నుండి GSPayని కొనుగోలు చేసిన తర్వాత ఈ ప్రకటన చేశారు.
UPI New Service : గుడ్‌న్యూస్.. చిన్న ఫోన్లు వాడేవారు కూడా మనీ పంపొచ్చు.. ఎలా అంటే..?
GSPay అనేది UPI 123PAY ఆధారంగా రూపొందించిన ఒక మొబైల్ ఫోన్ యాప్. ఈ యాప్‌ను 2023 సంవత్సరంలో గప్‌షప్ ప్రారంభించింది. ఫీచర్ ఫోన్‌లలో SMS ఉపయోగించి ట్రాన్సక్షన్ చేయడం GSPay కీలక పని. ఫీచర్ ఫోన్ వినియోగదారుల కోసం UPI లావాదేవీల కోసం NPCI ఒక పరిష్కారాన్ని తీసుకువచ్చిన నేపథ్యంలో GSPayని కొనుగోలు చేయడం ద్వారా PhonePe ఈ UPI 123PAY సేవను ప్రారంభించింది.
UPI 123PAY సేవను ఉపయోగించడానికి ముందుగా మీరు ఒక UPI IDని క్రియేట్ చేసుకోవాలి. ఫీచర్ ఫోన్ వినియోగదారులు *99# డయల్ చేయడం ద్వారా పేమెంట్స్ చేయవచ్చు. ఇందుకు ముందుగా * మీ ఫోన్ నుండి *99# నంబర్‌ను డయల్ చేయండి. * ఇక్కడ చాల అప్షన్స్ చూపిస్తాయి, అందులో మీ బ్యాంక్ పేరును సెలెక్ట్ చేసుకోండి. * మీ డెబిట్ కార్డ్‌లో ఉన్న చివరి 6 అంకెలను ఇప్పుడు ఎంటర్ చేయండి. * ఆ తర్వాత, మీ UPI పిన్‌ను క్రియేట్ చేసుకోండి.
Anaganaga Oka Raju Movie Review : సంక్రాంతి సినిమాల పోరు తుది దశకు చేరుకుంది. ఇప్పటికే పండగ బరిలో…
Nari Nari Naduma Murari Movie : ఈ ఏడాది సంక్రాంతి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పోరు మామూలుగా లేదు.…
Sreeleela : బాలీవుడ్లో ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా స్వయంకృషితో స్టార్‌గా ఎదిగిన కార్తీక్ ఆర్యన్, ఇప్పుడు తన సినిమాల…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం తమ భూములను త్యాగం చేసిన రైతులకు కూటమి ప్రభుత్వం భారీ…
Anil Ravipudi: టాలీవుడ్‌లో అపజయం ఎరుగని 'హిట్ మెషిన్'గా పేరుగాంచిన అనిల్ రావిపూడి, తన కెరీర్లో వరుసగా తొమ్మిది విజయాలను…
Vijay : తమిళనాడు Tamila Nadu Politics రాజకీయ యవనికపై 'తమిళగ వెట్రి కజగం' ( TVK ) పార్టీతో…
Hyundai EV Sector : ఎలక్ట్రిక్ వాహనాల (EV) ప్రపంచంలో ఛార్జింగ్ సమస్యలకు చరమగీతం పాడుతూ హ్యుందాయ్ మోటార్ గ్రూప్…
Indiramma Atmiya Bharosa Scheme : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు అండగా నిలవాలనే…
This website uses cookies.