Categories: NewsTechnology

RBI సరికొత్త సేవలు…చాలా సులభంగా బ్యాంకు అకౌంట్ లోకి డబ్బు డిపాజిట్…!

Advertisement
Advertisement

RBI  : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( RBI ) తాజాగా ఒక విప్లవాత్మకమైన సేవను ప్రవేశపెట్టడం జరిగింది. అయితే RBI ప్రవేశపెట్టిన ఈ సేవ నగదు డిపాజిట్ లను సులభతరం చేస్తుంది మరియు బ్యాంకు ఖాతాదారులకు ఇది ఎంతగానో సహాయపడుతుంది. ఇక ఈ సేవ ద్వారా అప్డేటెడ్ డెబిట్ కార్డ్ అవసరం లేకుండానే వినియోగదారులు ATMలో లేదా బ్యాంకు ఖాతాలో డబ్బు డిపాజిట్ చేసుకోవచ్చు. ఇంటర్ ఆఫర్ క్యాష్ డిపాజిట్ UPI-ICD అని పిలవబడే ఈ కొత్త ఫ్యూచర్ ను ఆర్.బి.ఐ డిప్యూటీ గవర్నర్ రవిశంకర్ ఇటీవల ప్రారంభించడం జరిగింది.

Advertisement

RBI  UPI-ICD సేవల ముఖ్య లక్ష్యం…

కార్డు లెస్ క్యాస్ట్ డిపాజిట్లు : సాధారణంగా అయితే ATM లేదా బ్యాంకు ఖాతా లో డబ్బును డిపాజిట్ చేయాలంటే కచ్చితంగా డెబిట్ కార్డు అవసరమవుతుంది. కానీ ఈ సరికొత్త సేవతో కస్టమర్లు వారి యొక్క మొబైల్ నెంబర్ లేదా వారి బ్యాంక్ ఖాతా యొక్క IFSC కోడ్ ఉపయోగించుకుని డబ్బు డిపాజిట్ చేసుకోవచ్చు. తద్వారా ఈ సేవ బౌతికంగా డెబిట్ కార్డు యొక్క అవసరాన్ని తొలగిస్తుంది.

Advertisement

ఇంటర్ ఆఫరేబిలిటీ : UPI-ICD సేవలను వినియోగించుకుని కస్టమర్లు వారి సొంత బ్యాంకు ఖాతాలకు మాత్రమే కాకుండా వివిధ బ్యాంకు ఖాతాలకు కూడా డబ్బులు డిపాజిట్ చేసుకోవచ్చు. అంటే ఈ సేవలు పరస్పరం పనిచేయగలవు.

నగదు డిపాజిట్ సులభం: అయితే ఈ సేవను వినియోగించి నగదు డిపాజిట్ చేయడం కూడా చాలా సులభం. దీనికోసం మీరు ముందుగా ATMను సందర్శించి స్క్రీన్ పై నగదు డిపాజిట్ ఎంపికను ఎంచుకోవాలి. అనంతరం మీ మొబైల్ నెంబర్ లేదా బ్యాంక్ యొక్క IFSC కోడ్ నమోదు చేయాలి. అనంతరం డిపాజిట్ చేయాల్సిన మొత్తం డబ్బుని పేర్కొని ఇన్సర్ట్ చేయాలి. అనంతరం యంత్రం లోకి డబ్బు వెళుతుంది. దానిలో పేర్కొన్న ఖాతాకు డబ్బు బదిలీ అవుతుంది.

RBI సరికొత్త సేవలు…చాలా సులభంగా బ్యాంకు అకౌంట్ లోకి డబ్బు డిపాజిట్…!

RBI  ప్రయోజనాలు…

UPI-ICD సేవలు డబ్బు డిపాజిట్ చేయడానికి డెబిట్ కార్డ్ అవసరాన్ని తొలగిస్తుంది. కస్టమర్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సులువుగా పని జరుగుతుంది. ఈ సేవలో ముఖ్యంగా డెబిట్ కార్డులను పోగొట్టుకున్న వారికి ,లేదా ఇంట్లోమరిచి వచ్చిన వారికి ఎంతగానో సహాయపడుతుంది. అంతేకాక ఈ సేవలను వినియోగించి కస్టమర్లు వారి సొంత బ్యాంకు ఖాతాలకే కాకుండా మరో బ్యాంక్ ఖాతాకు కూడా డబ్బు బదిలీ చేయవచ్చు. ఇక ఈ సేవలను వినియోగించుకుని కస్టమర్లు బ్యాంకులో సందర్శించకుండా లేదా లైన్ లో వేచి ఉండకుండానే నగదు డిపాజిట్లు చేసుకోవచ్చు. అందుకే ఇది కస్టమర్లకు మరింత అనుకూలమైన ప్రక్రియగా చెప్పవచ్చు. అలాగే గ్రామీణ ప్రాంతాలు లేదా బ్యాంకు శాఖలో సులభంగా పనిచేయలేని ప్రదేశాలలోఈ సేవలు ప్రత్యేకంగా సహాయపడతాయి. కానీ ఆయా ప్రదేశాలలో కచ్చితంగా ATM అందుబాటులో ఉండాలి. అప్పుడే మీరు ఈ సేవలను వినియోగించుకోగలుగుతారు.

Advertisement

Recent Posts

Passports : ప్రపంచంలోనే టాప్ 5 ఖ‌రీదైన‌, చ‌వ‌కైన పాస్‌పోర్ట్‌లు.. మ‌రి భారతీయ పాస్‌పోర్ట్ ఏ స్థానంలో ఉందో తెలుసా?

Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…

6 hours ago

Mahakumbh Mela : జ‌న‌వ‌రి 13 నుంచి మహాకుంభమేళా.. ఈ సారి త‌ప్పిపోతామ‌న్న భ‌యం లేదు, క్రౌడ్ మేనేజ్‌మెంట్‌కు ఏఐ వినియోగం

Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…

8 hours ago

Ola Electric : న‌ష్టాల బాట‌లో ఓలా ఎల‌క్ట్రిక్‌.. 500 ఉద్యోగుల‌కు ఉద్వాస‌న !

Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…

9 hours ago

YSR Congress Party : ఏపీ డిస్కమ్‌లు, అదానీ గ్రూపుల మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదు, విద్యుత్ ఒప్పందాల‌తో రాష్ట్రానికి గణనీయంగా ప్రయోజనం : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ

YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…

10 hours ago

Hair Tips : చిట్లిన జుట్టుకు ఈ హెయిర్ ప్యాక్ తో చెక్ పెట్టండి…??

Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…

11 hours ago

Bigg Boss Telugu 8 : ఎక్క‌డా త‌గ్గేదే లే అంటున్న గౌత‌మ్.. విశ్వక్ సేన్ సంద‌డి మాములుగా లేదు..!

Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజ‌న్ 8 చివ‌రి ద‌శ‌కు రానే వ‌చ్చింది. మూడు వారాల‌లో…

12 hours ago

Winter : చలికాలంలో గీజర్ వాడే ప్రతి ఒక్కరు తెలుసుకోవలసిన ముఖ్య విషయాలు…??

Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…

13 hours ago

Ind Vs Aus : సేమ్ సీన్ రిపీట్‌.. బ్యాట‌ర్లు చేత్తులెత్తేయ‌డంతో 150 ప‌రుగుల‌కే భార‌త్ ఆలౌట్

Ind Vs Aus : సొంత గ‌డ్డ‌పై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భార‌త జ‌ట్టుని వైట్ వాష్ చేసింది.…

13 hours ago

This website uses cookies.