Samsung Galaxy S24 FE : శాంసంగ్ ఫోన్ కొత్త మోడ‌ల్‌.. ఫ్లిప్ కార్ట్‌లో భారీ 24,000 డిస్కౌంట్‌..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Samsung Galaxy S24 FE : శాంసంగ్ ఫోన్ కొత్త మోడ‌ల్‌.. ఫ్లిప్ కార్ట్‌లో భారీ 24,000 డిస్కౌంట్‌..!

 Authored By ramu | The Telugu News | Updated on :17 July 2025,6:10 pm

ప్రధానాంశాలు:

  •  Samsung Galaxy S24 FE : శాంసంగ్ ఫోన్ కొత్త మోడ‌ల్‌.. ఫ్లిప్ కార్ట్‌లో భారీ 24,000 డిస్కౌంట్‌..!

Samsung Galaxy S24 FE  : ఫ్లిప్‌కార్ట్‌ లో జరుగుతున్న GOAT Sale జులై 17కి ముగియబోతోంది . ఈ క్ర‌మంలో Samsung Galaxy S24 FE ఫోన్ ఇప్పటికీ భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. మొదటగా: ₹59,999 ప్రారంభ ధర కాగా, ₹24,000 డిస్కౌంట్‌తో ₹35,999కి ల‌భ్యం అవుతుంది. అదనంగా IDFC First బ్యాంకు డెబిట్ కార్డ్ ద్వారా ₹1,250 తగ్గింపు. మీ పాత ఫోన్‌ను ఎక్స్చేంజ్ చేస్తే మరో తగ్గింపు పొందవచ్చు…

Samsung Galaxy S24 FE శాంసంగ్ ఫోన్ కొత్త మోడ‌ల్‌ ఫ్లిప్ కార్ట్‌లో భారీ 24000 డిస్కౌంట్‌

Samsung Galaxy S24 FE : శాంసంగ్ ఫోన్ కొత్త మోడ‌ల్‌.. ఫ్లిప్ కార్ట్‌లో భారీ 24,000 డిస్కౌంట్‌..!

Samsung Galaxy S24 FE : పెద్ద డిస్కౌంట్..

Samsung Galaxy S24 FE 5G (8 GB+128 GB), Samsung Galaxy S24 FE 5G (8 GB+256 GB) రెండు వేరియెంట్స్‌లో అందుబాటులో ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల అడాప్టివ్ డైనమిక్ అమోల్డ్ 2X డిస్‌ప్లేను కలిగి ఉంది. హుడ్ కింద, గెలాక్సీ S24 FE ఎక్సినోస్ 2400e చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. ఇంకా, ఈ శాంసంగ్ ఫోన్ 25W ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,700mAh బ్యాటరీతో కూడా సపోర్టు ఇస్తుంది.

కెమెరాలు: 50 MP మెయిన్, 12 MP అల్ట్రావైడ్, 8 MP టెలిఫోటో + 10 MP సెల్ఫీ కెమెరాగా ఉంటుంది.Galaxy AI సపోర్టుతో, 7 సంవత్సరాల OS అప్‌డేట్ గ్యారెంటీ ఉంటుంది. ఫ్లాట్ డిస్కౌంట్ ₹24,000 ఇస్తున్న నేప‌థ్యంలో చాలా మంది విన‌యోగ దారులు ఈ ఫోన్ తీసుకునేందుకు ఆస‌క్తి చూపుతున్నారు. మీరు కొత్త ఫోన్ కొనాల‌ని అనుకుంటుంటే మాత్రం ఇలాంటి ఫోన్ ఒక సారి ట్రై చేస్తే బెస్ట్.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది