Home » News » Samsung Offer Samsung Galaxy A32 Mobile Free With Purchase Of Samsung Tv
News

Samsung : శాంసంగ్ బంపర్ ఆఫర్‌… టీవీ కొంటే శాంసంగ్ గాలక్సీ ఏ 32 స్మార్ట్ స్మార్ట్ ఫోన్ ఫ్రీ..!

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: September 30, 2022, 4:00 pm
Advertisement

Samsung : మీరు స్మార్ట్ టీవీ కొనాలనుకుంటున్నారా. అయితే శాంసంగ్ కంపెనీ స్మార్ట్ టీవీ కొనుగోలుపై స్మార్ట్ ఫోన్ ఉచితంగా అందిస్తుంది. ప్రముఖ దిగ్గజ ఎలక్ట్రానిక్స్ కంపెనీ అయిన శాంసంగ్ ఈ సంవత్సరం పలు రకాల కొత్త స్మార్ట్ టీవీలను రిలీజ్ చేసింది. ఇక శాంసంగ్ స్మార్ట్ టీవీల ధరలను పరిశీలిస్తే , 43 ఇంచెస్ స్మార్ట్ టీవీ ధర రూ.61,990 /-గా ఉంది. 50 ఇంచెస్ స్మార్ట్ టీవీ ధర రూ. 73,990.55/- గా మరియు 55 ఇంచెస్ స్మార్ట్ టీవీ ధర రూ.91,990/- మరియు 65 ఇంచెస్ స్మార్ట్ టీవీ ధర రూ.1,27,990/- ఇక చివరిగా 75 ఇంచెస్ స్మార్ట్ టీవీ ధర రూ.2,99,990/- గా ఉన్నాయి .

Advertisement

ఈ కొత్త స్మార్ట్ టీవీలు అమెజాన్ ,ఫ్లిప్ కార్ట్ , శాంసంగ్.కమ్ లో అందుబాటులో ఉన్నాయి అయితే శాంసంగ్ కంపెనీ నోమోఫోమో సేల్ కింద స్మార్ట్ టీవీ కొన్నవారికి స్మార్ట్ ఫోన్ ఉచితంగా ఇస్తుంది.శాంసంగ్ అధికారిక స్టోర్ లేదా శాంసంగ్ ఎక్స్ క్లూజివ్ స్టోర్ లో కొన్నవారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. అలాగే బ్యాంక్ కార్డులపై 22 శాతం ఆఫర్ ఇస్తుంది.బ్యాంక్ ఆఫర్లు మారుతూ ఉంటాయని గుర్తుంచుకోండి. ఇంకా ఫ్రిజ్, వాషింగ్ మిషన్, ఏసీలపై 43 శాతం,స్మార్ట్ టీవీలపై 48 శాతం , స్మార్ట్ ఫోన్లపై 52 శాతం మరియు ల్యాప్ టాప్స్ పై 30 శాతం ఆఫర్స్ ఉన్నాయి.

Samsung Offer Samsung Galaxy A32 Mobile Free With Purchase Of Samsung TV

Advertisement

అయితే ఏ ఏ ఫ్రేమ్ టీవీలకు స్మార్ట్ ఫోన్ ఆఫర్ వర్తిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం 75 ఇంచెస్ స్మార్ట్ టీవీ కొన్నవారికి శాంసంగ్ గాలక్సీ ఏ 32 స్మార్ట్ ఫోన్ ఉచితంగా లభిస్తుంది . దీని విలువ రూ.21.490 /- గా ఉంది. అలాగే 62 ఇంచెస్ టీవీ కొన్నవారికి శాంసంగ్ గెలాక్సీ ఏ 03 స్మార్ట్ ఫోన్ ఉచితంగా లభిస్తుంది. దీని ధర రూ.9.499 /- గా ఉంది . అలాగే 8కే టీవీపై గెలాక్సీ ఎస్22 ఫోన్ ఉచితంగా పొందవచ్చు.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి