Tesla Phone : టెస్లా స్మార్ట్ ఫోన్స్ రాబోతున్నాయి.. టెక్ ప్రపంచం షాక్ అవ్వడం గ్యారెంటీ..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Tesla Phone : టెస్లా స్మార్ట్ ఫోన్స్ రాబోతున్నాయి.. టెక్ ప్రపంచం షాక్ అవ్వడం గ్యారెంటీ..!

 Authored By ramu | The Telugu News | Updated on :6 November 2024,10:00 pm

ప్రధానాంశాలు:

  •  Tesla Phone : టెస్లా స్మార్ట్ ఫోన్స్ రాబోతున్నాయి.. టెక్ ప్రపంచం షాక్ అవ్వడం గ్యారెంటీ..!

Tesla Phone : ఎలన్ మస్క్ టెస్లా కంపెనీ ఎలెక్ట్రిక్ కార్ లను తయారు చేస్తుంది. ఐతే ఎలన్ మస్ ఇప్పుడు మరో బిజినెస్ వరల్డ్ లోకి రాబోతున్నారు. టెక్నాలజీ వరడ్ లో టెస్లా నుణి సరికొత్త ఫోన్లు వస్తున్నాయి. టెస్లా నుంచి రాబోతున్న ఫోన్లపై సర్వత్రా ఆసక్తి మొదలైంది. ప్రపంచలో అత్యంత సంపన్నుడైన ఎలన్ మస్క్ టెస్లా స్మార్ట్ ఫోన్ గురించి అన్ని రంగాల్లో వార్తల్లో నిలుస్తుంది. ఎలన్ మస్క్ టెస్లా కంపెనీ రిలీజ్ చేసీ ఫోన్ పేరు మోడల్, ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కంపెనీ నుంచి ఎలాంటి ప్రకటన లేకుండానే టెస్లా ఫోన్లు రిలీజ్ అయ్యాయి. రీసెంట్ గా యూట్యూబ్, ఎక్స్, ఇన్ స్టాగ్రాం లో టెస్లా లాంచ్ చేయబోతున్న 100 డాలర్ల ఫోన్ ఇదే అంటూ వైరల్ గా అయ్యాయి. ఈ ఫోన్ టెక్నాలజీ వరల్డ్ లో సంచలనంగా మారుతుంది. ఎలన్ మస్క్ టెస్లా కంపెనీ నుంచి ఎలెక్ట్రిక్ కార్లు తయారు చేస్తుంది. ప్రస్తుతం ఫోన్ పై సర్వత్రా ఆస్క్తి నెలకొంది. ఎలన్ మస్క్ కొత్త టెస్లా స్మార్త్ ఫోన్ గురించి వార్తలు అంతటా వైరల్ అవుతున్నాయి.

Tesla Phone సౌర శక్తి ద్వారా చార్జింగ్..

టెస్లా ఫోన్ నుంచి రిలీజ్ గతంలో పుకార్లు వచ్చాయి. ఐతే వీటిని ఎలన్ మస్క్ తోసిపుచ్చారు. వీలైనంత త్వరగా టెస్లా ఫోన్ రిలీజ్ చేస్తారని అంటున్నారు. టెస్లా కంపెనీ నుంచి రిలీజ్ చేయనున్న ఫీచర్ల కూడా జోరుగా కొనసాగుతున్నాయి. టెస్లా ఫోన్ కరెంట్ అవసర లేకుండా సౌర శక్తి ద్వారా చార్జింగ్ అవుతుంది. ఎలన్ మస్క్ ఎప్పుడూ పర్యావరణం గురించి శ్రద్ధ తీసుకుంటాడు. అందుకే చార్జింగ్ ఫీచర్ ని కూడా ప్రధాన హైలెట్ అయ్యేలా కేవలం సోలార్ ఛార్జింగ్ ని ఏర్పాటు చేస్తున్నారు.

Tesla Phone టెస్లా స్మార్ట్ ఫోన్స్ రాబోతున్నాయి టెక్ ప్రపంచం షాక్ అవ్వడం గ్యారెంటీ

Tesla Phone : టెస్లా స్మార్ట్ ఫోన్స్ రాబోతున్నాయి.. టెక్ ప్రపంచం షాక్ అవ్వడం గ్యారెంటీ..!

టెస్లా నుంచి ఇప్పటికే సోలార్ టెక్నాలజీని బాగా వినియోగిస్తుని. మస్క్ యాజమాన్యంలో స్పేస్ ఎక్స్ కంపెనీ అందించిన స్టార్ లింక్ ను ప్రోటో టైప్ ఫోన్ లో ఉపయోగిస్తున్నారు. ఇది వేగవంతమైన ఉపగ్రహ అహారిత వ్సృత బ్రాండ్ అంతేకాదు 5జి లేని ప్రాంతాల్లో ఈ ఫోన్ కవరేజీ కలిగి ఉంటుంది. టెస్లా ఫోన్ స్టార్ లింక్ సానేతిక తో చాలా ఆధునికరమైనదిగా ఉంటుంది. ఈ ఫోన్ బ్రెయిన్ మెషిన్ ఇంతర్ ఫేస్ చిప్ ను కలిగి ఉంటుంది. మన ఆలోచన ప్రకారంగా ఈ ఫోన్ నియంత్రించే అవకాశం ఉంటుంది. ఈ ఫోన్ ధర 100 డాలర్లు ఉంటుందని తెలుస్తుంది.

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది