Categories: NewsTechnology

Vivo Lovers : వివో ల‌వ‌ర్స్ .. ఈ ఫోన్ అస్స‌లు మిస్ కావొద్దు.. చాలా త‌క్కువ ధ‌ర‌కే..

Vivo Lovers : వివో ఒక్కోసారి అద్భుత‌మైన ఫీచ‌ర్స్ తో త‌క్కువ ధ‌ర‌కి మంచి ఫోన్స్‌ని అందిస్తుంటుంది. తాజాగా అతి చౌకైన ధరకే వివో V30 ప్రో 5G ఫోన్ లభిస్తోంది. 50MP సెల్ఫీ కెమెరాతో అద్భుతమైన కెమెరాలను కలిగి ఉంది.ఈ 5G ఫోన్‌లో స్టూడియో-క్యాలిబర్ ఆరా లైట్, ZEISS ప్రొఫెషనల్ పోర్ట్రెయిట్ కెమెరా ఫీచర్లు కూడా ఉన్నాయి.ఈ ఫోన్ కేవలం 0.745 సెం.మీ మందంతో వస్తుంది. మీడియాటెక్ సీపీయూను కలిగి ఉంది.

Vivo Lovers  ఆల‌స్యం చేయ‌కండి..

Vivo Lovers : వివో ల‌వ‌ర్స్ .. ఈ ఫోన్ అస్స‌లు మిస్ కావొద్దు.. చాలా త‌క్కువ ధ‌ర‌కే..

ఫ్లిప్‌కార్ట్ ద్వారా అతి తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో వివో V30 ప్రో 5G ఫోన్ 256GB స్టోరేజ్, 8GB ర్యామ్ మోడల్ రూ.46,999 తగ్గింపు ధరకు అందిస్తోంది. నిర్దిష్ట బ్యాంక్ కార్డులతో రూ.6,500 నేరుగా డిస్కౌంట్ అందిస్తోంది. ఈ వివో ఫోన్ మొత్తం ధర రూ.34,990 అవుతుంది. కస్టమర్లు ఎక్స్ఛేంజ్ ఆఫర్ ద్వారా ఇంకా త‌క్కువ ధ‌ర‌కి పొంద‌వ‌చ్చు. పాత ఫోన్‌పై రూ.40వేల వరకు తగ్గింపుతో ఎక్స్ఛేంజ్ చేసుకోవచ్చు.

ఈ వివో స్మార్ట్‌ఫోన్ HDR10 ప్లస్‌తో కూడిన 6.78-అంగుళాల అమోల్డ్ స్క్రీన్, 120Hz రిఫ్రెష్ రేట్, 2800 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. మీడియాటెక్ డైమన్షిటీ 8200 చిప్‌తో ఈ ఫోన్ 12GB వరకు ర్యామ్, 512GB స్టోరేజీని కలిగి ఉంది. ఫ్రంట్ సైడ్ 50MP సెల్ఫీ కెమెరా, బ్యాక్ ప్యానెల్‌లో 50MP ప్రైమరీ, టెలిఫోటో, అల్ట్రావైడ్ సెన్సార్‌లతో ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ 5000mAh బ్యాటరీని కలిగి ఉంది.

Recent Posts

Nara Lokesh : ఏపీకి బాబు బ్రాండ్ తీసుకొస్తుంటే.. వైసీపీ చెడగొడుతుందంటూ లోకేష్ ఫైర్..!

Nara Lokesh : ఆంధ్రప్రదేశ్‌‌ కు పెట్టుబడులు రాకుండా చేయాలని వైసీపీ కుట్రలు పన్నుతోందని రాష్ట్ర ఐటీ, విద్య శాఖ…

49 minutes ago

Cricketer : న‌న్ను మోస‌గాడు అన్నారు.. ఆత్మ‌హత్య చేసుకోవాల‌ని అనుకున్నా.. క్రికెట‌ర్‌ కామెంట్స్..!

Cricketer : ప్రసిద్ధ కొరియోగ్రాఫర్, సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయెన్సర్ అయిన ధనశ్రీ వర్మతో భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ విడాకులు…

2 hours ago

Kingdom Movie Collections : హిట్ కొట్టిన కింగ్‌డమ్.. ఫ‌స్ట్ డే ఎంత వ‌సూలు చేసింది అంటే..!

Kingdom Movie Collections : విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన కింగ్‏డమ్ జూలై 31న భారీ అంచనాల మధ్య…

3 hours ago

Super Food : ఇవి చూడగానే నోరుతుందని.. తింటే తీయగా ఉంటుందని…తెగ తినేస్తే మాత్రం బాడీ షెడ్డుకే…?

Super Food : ఖర్జూరాలు చూడగానే ఎర్రగా నోరూరిపోతుంది. వీటిని తింటే ఆరోగ్యమని తెగ తినేస్తూ ఉంటారు. ఇక్కడ తెలుసుకోవలసిన…

4 hours ago

Apple Peels : యాపిల్ తొక్కల్ని తీసి పడేస్తున్నారా… దీని లాభాలు తెలిస్తే ఆ పని చేయరు…?

Apple Peels : ఆరోగ్యంగా ఉండాలి అంటే ప్రతిరోజు ఒక యాపిల్ తినాలి అని వైద్యులు సలహా ఇస్తూనే ఉంటారు.…

5 hours ago

Varalakshmi Kataksham : శ్రావణమాసంలో వరలక్ష్మి కటాక్షం… ఈ రాశుల వారి పైనే.. వీరు తప్పక వ్రతం చేయండి…?

Varalakshmi Kataksham : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శ్రావణమాసానికి ఎంతో ప్రత్యేకత ఉందని చెబుతున్నారు పండితులు. ఇంకా,లక్ష్మీదేవితో పాటు విష్ణుమూర్తికి…

6 hours ago

Goji Berries : గోజి బెర్రీలు ఎప్పుడైనా తిన్నారా.. ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే దిమ్మ తిరుగుతుంది…?

Goji Berries : స్ట్రాబెర్రీ,చెర్రీ పండ్లు గురించి చాలామందికి తెలుసు.కానీ గోజీ బెర్రీల గురించి ఎప్పుడైనా విన్నారా... దీని గురించి…

7 hours ago

Rakhi Festival : రాఖీ పండుగ ఈ తేదీలలో జన్మించిన వారికి శుభాన్ని, అదృష్టాన్ని ఇస్తుంది..?

Rakhi Festival : ఈ ఏడాది ఆగస్టు 9వ తేదీన రాఖీ పండుగ వచ్చినది. సోదరీ సోదరీమణులు ఎంతో ఆత్మీయంగా…

8 hours ago