Dilsukhnagar : దిల్‌నగర్ బాంబు పేలుళ్ల కేసు.. ఐదుగురికి ఉరిశిక్ష
Dilsukhnagar : దేశం మొత్తాన్నీ వణికించిన దిల్‌సుఖ్ నగర్ బాంబు పేలుడు ఘటనకి సంబంధించి తెలంగాణ హైకోర్టు సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. అయిదుమంది దోషులకు మరణశిక్ష విధించడాన్ని హైకోర్టు సమర్థించింది. అయిదుమంది దోషులకు 2016 డిసెంబర్ 13వ తేదీన మరణశిక్ష విధించింది.. జాతీయ దర్యాప్తు సంస్థ ప్రత్యేక న్యాయస్థానం.
Dilsukhnagar : దిల్‌నగర్ బాంబు పేలుళ్ల కేసు.. ఐదుగురికి ఉరిశిక్ష
శిక్ష పడిన వారిలో అసదుల్లా అక్తర్ అలియాస్ హడ్డి, జియా ఉర్ రెహ్మాన్ అలియాస్ వాఘాస్ అలియాస్ నబీల్ అహ్మద్, మహ్మద్ తహ్సీన్ అక్తర్ అలియాస్ హసన్ అలియాస్ మోను, యాసిన్ భత్కల్ అలియాస్ షారుఖ్, అజాజ్ షేక్ అలియాస్ సమర్ అర్మాన్ తుండే అలియాస్ సాగర్ అలియాస్ ఐజాజ్ సయ్యద్ షేక్ ఉన్నారు. ప్రధాన నిందితుడు మహ్మద్ రియాజ్ అలియాస్ రియాజ్ భత్కల్ ఇంకా పరారీలోనే ఉన్నాడు.
సుమారు 12 ఏళ్ల క్రితం దిల్‌సుఖ్ నగర్ సెంటర్లో టిఫిన్ బాంబ్స్ అమర్చడంతో 18మంది చనిపోయారు. మరో 13 మంది తీవ్రంగా గాయపడి కాళ్లు, చేతులతో పాటు శరీర అవయవాలు కోల్పోయారు.ఈకేసులో ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు 3016లోనే దోషులకు మరణశిక్ష విధించింది. అయితే నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. ఈకేసులో ఎన్ఐఏ స్పెషల్ కోర్టు తీర్పును సమర్ధిస్తూ నేడు ఉరిశిక్ష విధిస్తూ తీర్పిచ్చింది. తీర్పుపై అంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Congress Grass : చుట్టూ ఎక్కడపడితే అక్కడ పిచ్చి మొక్కల మొలిచే ఈ మొక్క, చూడటానికి ఎంతో అందంగా ఆకర్షణీయంగా…
Vijayasai Reddy : వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో కీలక నాయకులైన కొందరు వ్యక్తుల…
AkshayaTritiya 2025 : రోజున లక్ష్మీదేవికి ఇష్టమైన రోజుగా పరిగణించడం జరిగింది. ఈరోజు ఎన్నో శుభయోగాలు కూడా కొన్ని రాశుల…
Self-Driving Scooters : టెక్నలాజి లో మరో అడుగు ముందుకు వేసింది చైనా. ఇప్పటికే ఎన్నో అద్భుతాలు సృష్టించిన చైనా..తాజాగా…
Viral Video : పెళ్లంటే రెండు కుటుంబాల సంయుక్త ఆనందం, సాంప్రదాయాల వేడుక. పెళ్లి అనగానే కాలు తొక్కటం, ఉంగరం…
Anasuya : ఈ రోజుల్లో ఇంటి పనులతో రోజంతా బిజీగా గడిపే గృహిణులు తమ ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించలేరు.…
YSRCP : విశాఖపట్నంలో వైసీపీకి భారీ షాక్ ఎదురైంది. పార్టీకి చెందిన ప్రముఖ నేత, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్…
Bhumana Karunakar Reddy : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) గోశాలలో గోవుల మరణాలపై మాజీ టీటీడీ చైర్మన్, వైసీపీ…
This website uses cookies.