Urea : పెద్దపల్లి జిల్లా.. యూరియా కోసం రైతన్నల పడిగాపులు
Urea : పెద్దపల్లి జిల్లా జూలపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం పరిధిలోని పెద్దాపూర్, కుమ్మరికుంట, కోనరావుపేట, జూలపల్లి గ్రామాల రైతులు యూరియా కోసం గంటల తరబడి సింగల్ విండో కార్యాలయం వద్ద లైన్‌లో వేచి ఉన్నారు.
Urea : పెద్దపల్లి జిల్లా.. యూరియా కోసం రైతన్నల పడిగాపులు
ఒక్కో రైతుకు 4 బస్తాలు యూరియా మాత్రమే ఇవ్వగా, 10 ఎకరాల పైన ఉన్న రైతులకు ఎలా సరిపోతుందని అంతా ప్రశ్నించారు. కొంతమంది రైతులకు యూరియా దొరకకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు.
పంటలకు సరిపడా యూరియా అందక ఇబ్బందులు పడుతున్నట్లు ఓ రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. మూడు రోజుల నుంచి ఇదే పరిస్థితి అని, బస్తాల కోసం లైన్‌లో నిలబడి కాళ్లు వాచేలా ఎదురు చూస్తున్నట్లు చెప్పాడు. రైతులకు అందుబాటులో యూరియా నిల్వలు ఉండకపోవడంతో వ్యవసాయ పనులు కూడా చేసుకోలేకపోతున్నట్లు తెలిపాడు. రైతులకు యూరియా సరిపడేలా అందేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరాడు.
Teenmar Mallanna : రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సామాజిక-ఆర్థిక కుల సర్వే కాపీలను తగలబెట్టి, పార్టీ నాయకత్వంపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు…
Sonu Sood : ఒక క్రిమినల్ కేసులో సాక్షిగా పలుసార్లు సమన్లు జారీ చేసినప్పటికీ పదే పదే కోర్టుకు హాజరు…
Oesophageal Cancer : గొంతు క్యాన్సర్ వచ్చినవారికి ఏదైనా తినాలంటే చాలా కష్టంగా ఉంటుంది. తిన్న ఆహారం నోటి ద్వారా…
Shubman Gill : భారత జట్టు Team Indai టీ20 ప్రపంచ కప్ దక్కించుకొని ఇప్పుడు champions trophy ఛాంపియన్స్…
Rupee Vs US Dollar: శుక్రవారం (ఫిబ్రవరి 7, 2025) ప్రారంభ ట్రేడింగ్లో రూపాయి ఆల్ టైమ్ కనిష్ట ముగింపు…
Vidaamuyarchi Pattudala Box Office collections : అగ్ర కథానాయకుడు అజిత్ కుమార్ Ajith , లైకా ప్రొడక్షన్స్ కాంబినేషన్లో…
RBI MPC : 2025 ఆర్థిక సంవత్సరం (FY) యొక్క ఆరవ మరియు చివరి ద్వైమాసిక ద్రవ్య విధానాన్ని నేడు,…
Vijayasai Reddy : వైసీపీ చీఫ్, మాజీ సీఎం జగన్ Ys Jagan తనపై చేసిన కామెంట్స్ పై మాజీ…
This website uses cookies.