Ration Card : రేషన్ కార్డ్ ఉంటే ఇవి ఉచితంగా పొందండి.. ఈ శుభవార్తతతో అందరు ఖుష్..!
Ration Card : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని రేషన్ దుకాణాల ద్వారా సామాన్య ప్రజలకు మరింత సౌలభ్యం కల్పించేందుకు కొత్త చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. జూన్ 2025 నుంచి రేషన్ దుకాణాల్లో బియ్యంతో పాటు సబ్సిడీ ధరలకు కందిపప్పు (తూర్ దాల్), రాగులు (ఫింగర్ మిల్లెట్స్) పంపిణీ చేయనున్నారు. ఈ పథకం కోసం మూడు నెలలకు సరిపడా కందిపప్పు, సంవత్సరానికి సరిపడా రాగుల సేకరణకు టెండర్లు ఆహ్వానించారు.
Ration Card : రేషన్ కార్డ్ ఉంటే ఇవి ఉచితంగా పొందండి.. ఈ శుభవార్తతతో అందరు ఖుష్..!
ఈ నిర్ణయం రాష్ట్రంలోని 1.40 కోట్ల రేషన్ కార్డు హోల్డర్లకు పోషకాహారం, ఆర్థిక సౌలభ్యం అందించే లక్ష్యంతో తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం రేషన్ దుకాణాల ద్వారా లబ్ధిదారులకు ఒక్కో వ్యక్తికి నెలకు 5 కిలోల బియ్యం ఉచితంగా ఇస్తోంది సర్కార్. ఒక కుటుంబానికి గరిష్టంగా 20 కేజీల వరకు బియ్యం అందుతోంది.
ఈ బియ్యం జాతీయ ఆహార భద్రతా చట్టం కింద కేంద్రం ₹3/కిలో ధరకు ఇస్తోంది. అయితే ఏపీ ప్రభుత్వం దీనిని ఉచితంగా అందిస్తోంది. అదనంగా ప్రతి రేషన్ కార్డు హోల్డర్‌కు నెలకు 1 కిలో పంచదార (షుగర్) ₹25/కిలో ధరకు ఇస్తోంది. ఇది మార్కెట్ ధర (₹40/కిలో) కంటే చాలా తక్కువ. ప్రస్తుతం కొన్ని రేషన్ దుకాణాల్లో కందిపప్పు ₹67/కిలో ధరకు అందుబాటులో ఉంది, ఇది మార్కెట్ ధర (₹180/కిలో) కంటే గణనీయంగా తక్కువ.
Actress : బంగారం స్మగ్లింగ్ కేసు లో అరెస్టైన కన్నడ నటి రన్యారావు కేసు కర్ణాటక రాజకీయాల్లో తీవ్ర దుమారం…
Woman : ఈ రోజుల్లో వివాహేతర సంబంధాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. భర్తలని మబ్బిబెట్టి ప్రియుడితో జల్సాలు చేస్తున్నారు. కొందరు అయితే…
Heroine : ‘డ్రాగన్’ సినిమా ద్వారా ఒక్కసారిగా ఫేమస్ అయిన కయాదు లోహర్ ప్రస్తుతం వివాదాల్లో చిక్కుకుంది. మోడల్‌గా కెరీర్…
KCR : తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన 'కేసీఆర్ కిట్' పథకం మాతృశిశు సంక్షేమానికి మార్గదర్శకంగా నిలిచింది. 2017లో…
Good News : తిరుమల లో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు మరింత సౌకర్యంగా సేవలు అందించేందుకు టీటీడీ (…
Actress : సంచలన నటి, మోడల్ పూనమ్ పాండే గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. సోషల్ మీడియాలో ఎప్పుడూ సెన్సేషన్…
Kodali Nani : వైసీపీ నేత, గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ప్రస్తుతం తీవ్ర రాజకీయ ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు.…
Mumbai Indians : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్‌లో ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ కు చేరడం అద్భుతం.…
This website uses cookies.