Good News : గుడ్ న్యూస్ : రైతుల అకౌంట్లోకి 10వేల రూపాయల చొప్పున జమ చేయనున్న తెలంగాణ ప్రభుత్వం..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Good News : గుడ్ న్యూస్ : రైతుల అకౌంట్లోకి 10వేల రూపాయల చొప్పున జమ చేయనున్న తెలంగాణ ప్రభుత్వం..!

 Authored By ramu | The Telugu News | Updated on :17 April 2024,5:00 pm

Good News : రైతులకు గుడ్ న్యూస్ తెలిపిన తెలంగాణ ప్రభుత్వం. ఇటీవల లో కురిసిన కొన్ని వర్షాల కారణంగా కొంతమంది రైతులు పంట నష్టాన్ని చూశారు. నిమ్మ, మామిడి, బత్తాయి లాంటి పంటలు తీవ్రంగా నష్టపోయారు. వరి ధాన్యం పొలాల్లో అకాలంగా మొలకెత్తింది. ఈ పరిస్థితిపై స్పందించిన రేవంత్ రెడ్డి సర్కార్ బాధిత రైతులను ఆదుకోవడానికి ముందుకు వచ్చారు. ప్రతిపక్షనేత కేసిఆర్ కూడా క్షేత్రస్థాయిలో పంటల పరిశీలన చేసి రైతుబంధు సాయం చేయాలని కోరారు.. బాధిత ప్రాంతాలను సందర్శించిన మంత్రులు రూ, లక్ష చొప్పున పరిహారం ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది.

Good News గుడ్ న్యూస్ రైతుల అకౌంట్లోకి 10వేల రూపాయల చొప్పున జమ చేయనున్న తెలంగాణ ప్రభుత్వం

Good News : గుడ్ న్యూస్ : రైతుల అకౌంట్లోకి 10వేల రూపాయల చొప్పున జమ చేయనున్న తెలంగాణ ప్రభుత్వం..!

Good News : రైతుల అకౌంట్లోకి 10వేల

ఎకరాకు పదివేలు. 15వేల 814 ఎకరాలలో 15,266 మంది రైతులు నష్టపోయారని సర్కారు అంచనా వేసింది. 15.81 కోట్ల పరిహారం ఇప్పటికే అందించడం జరిగింది. లోక్ సభ ఎన్నికల కోడ్ నియమ ప్రకారం ఎన్నికల కమిషన్ అనుమతితో రైతుల ఖాతాల్లోకి పరిహారం జమ చేయడం జరుగుతుంది.భారత రాష్ట్ర సమితి అధినేత కే చంద్రశేఖర రావు స్పందిస్తూ ప్రాజెక్టు నుంచి నీటి విడుదలకు కేసీఆర్ కృషి కారణమని కాంగ్రెస్ ప్రభుత్వం నేలతో రాజకీయాలు చేస్తుందని ఆయన ఆరోపణ చేశారు.

Good News గుడ్ న్యూస్ రైతుల అకౌంట్లోకి 10వేల రూపాయల చొప్పున జమ చేయనున్న తెలంగాణ ప్రభుత్వం

Good News : గుడ్ న్యూస్ : రైతుల అకౌంట్లోకి 10వేల రూపాయల చొప్పున జమ చేయనున్న తెలంగాణ ప్రభుత్వం..!

నీటి కష్టాలు, కరెంటు కోతలకు కాంగ్రెస్ కారణమని ఆరోపిస్తూ ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని వారు ఆరోపించారు. రాబోయే రోజులలో రైతుల హక్కుల కోసం ఉద్యమిస్తానని కేసీఆర్ హామీ ఇవ్వడం జరిగింది.అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల హామీలకు తమ నిబంధన పునరుద్దిస్తానని ఆగస్టు 15 లోపు రైతు రుణాలలో రెండు లక్షల అదనంగా వరికి 500 బోనస్ వచ్చే సీజన్ నుంచి అమలు చేయనున్నారు.. రైతులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రేవంత్ రెడ్డి తెలిపారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది