TSRTC Jobs : Telangana Jobs నిరుద్యోగ యువతకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినటువంటి TSRTC Jobs తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ 3000 పోస్టులతో భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు సమాచారం. అయితే ఈ రిక్వైర్మెంట్ కి సంబంధించిన అర్హతలు కావాల్సిన డాక్యుమెంట్స్ వయస్సు జీతం పరీక్ష విధానం అంటి పూర్తి వివరాలను ఈ కథనం ద్వారా చదివి తెలుసుకోండి. అయితే ఈ ఉద్యోగాలను ప్రముఖ సంస్థ అయినటువంటి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ TSRTC నుండి విడుదల కాబోతుంది..ఇక దీనిలో మొత్తం TSRTC 3000 jobs Notification 3000 పోస్టులతో నోటిఫికేషన్ త్వరలోనే అఫీషియల్ గా రిలీజ్ చేయబోతున్నట్లు టిఎస్ఆర్టిసి సంస్థ ప్రకటించారు.
AGe వయస్సు. .. : అయితే ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునేవారి వయస్సు దాదాపు 18 నుండి 35 సంవత్సరాల వరకు ఉన్నవారు మాత్రమే అప్లై చేసుకోవాలి. అలాగే ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC ,ST లకు 5 సంవత్సరాలు OBC వారికి మూడు సంవత్సరాల వయసు సడలింపు ఉంటుంది.
job qualification విద్యార్హత… : ఈ ప్రభుత్వ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకునేవారు 10th/ any డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.
job Salary జీతం… : ఈ ఉద్యోగాల కు ఎంపికైన వారికి నెలకు రూ.25,000/- రూపాయలను చెల్లించడం జరుగుతుంది.
Posts పోస్టుల భర్తీ… : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఆర్టీసీ లో మూడువేల నియామకాలకు కార్యచరణ రూపొందించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈనెల 31వ తేదీన కార్మికులకు శుభవార్త తెలియజేయునట్లు రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలియజేశారు. అయితే ఆదివారం రోజు కరీంనగర్ 2 డిపో ప్రాంగణంలో కరీంనగర్, ఖమ్మం ,నిజామాబాద్ రీజియన్ పరిధికి సంబంధించిన కార్యచరణ నియామక పత్రాలు అందజేసి ఆయన మాట్లాడడం జరిగింది. దీనిలో భాగంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీలో 43,000 మంది పనిచేస్తున్నారని దాదాపు పది సంవత్సరాలుగా కొత్త నియామకాలు లేవని తెలియజేశారు. ఇక దీనిపై సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ప్రత్యేక సమావేశాలు జరుగుతున్నాయని , ఈ క్రమంలోనే కొత్తగా 3000 బస్సులు కొనుగోలు చేయనున్నట్లు తెలియజేశారు.
Exam Date పరీక్ష విధానం… ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ త్వరలో విడుదల చేయబోతున్నట్లు టిఎస్ఆర్టిసి సంస్థ ప్రకటించారు. కాబట్టి టిఎస్ఆర్టిసి నుండి కండక్టర్, డ్రైవర్ ,అప్రెంటిస్ , టెక్నీషియన్ వంటి పలు విభాగాలలో నోటిఫికేషన్ వివరాలు రానున్నాయి.
Exam Date పరీక్ష తేదీలు… పూర్తి నోటిఫికేషన్ త్వరలోనే టిఎస్ఆర్టిసి సంస్థ విడుదల చేయడం జరుగుతుంది. పూర్తి నోటిఫికేషన్ లో కావాల్సిన వివరాలు మొత్తం ఉంటాయి.
How to appy ఎలా అప్లై చేయాలి… ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునేవారు దానికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్లి పూర్తి వివరాలను కరెక్ట్ చేసుకొని నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్‌కి దగ్గర పడింది. టాప్ 5కి ఎవరు వెళతారు,…
Google Sundar Pichai : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ Donald Trump మరియు Google గూగుల్ సీఈఓ…
India : కొన్నేళ్లుగా భారత్- కెనడా దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా,…
Bank Account : ఒకప్పుడు ఒక వ్యక్తికి ఒక బ్యాంక్ ఖాతా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఒక్కో వ్యక్తికి…
Periods : ప్రస్తుతం మన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల కారణం చేత యువతను ఎన్నో రకాల…
Bobby : రచయితగా కెరియర్ స్టార్ట్ చేసిన బాబి తర్వాత ఆ అసిస్టెంట్ డైరెక్టర్‌గా మారాడు. పవర్ సినిమాకి బాబీ…
Sleep : మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహారం అనేది ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం…
This website uses cookies.