Harish Rao : 7 లక్షల కోట్లు.. అప్పులు కాదు ఆస్తుల గురించి చెప్పండంటూ కాంగ్రెస్ ప్రభుత్వం పై ఫైర్ అయిన హరీష్ రావు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Harish Rao : 7 లక్షల కోట్లు.. అప్పులు కాదు ఆస్తుల గురించి చెప్పండంటూ కాంగ్రెస్ ప్రభుత్వం పై ఫైర్ అయిన హరీష్ రావు..!

Harish Rao : తెలంగాణా బడ్జెట్ ప్రవేశ పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుల విషయంలో గత ప్రభుత్వం చేసిన అప్పుల మీద అర్ధిక మంత్రి కామెంట్ చేశరు. ఈ విసయంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యే హరెష్ రావు మండిపడ్డారు. అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్ చర్చ జరిగిన సందర్భగ్మా హరీష్ రావు కాంగ్రెస్ నేతలు చెబుతున్న 7 లక్షల కోట్ల అప్పులు కే సీ ఆర్ హయాంలో అయ్యాయని అవాస్తవాలు చెబుతున్నారని అన్నారు. 2014 లోన్ […]

 Authored By ramu | The Telugu News | Updated on :27 July 2024,9:09 pm

ప్రధానాంశాలు:

  •  Harish Rao : 7 లక్షల కోట్లు.. అప్పులు కాదు ఆస్తుల గురించి చెప్పండంటూ కాంగ్రెస్ ప్రభుత్వం పై ఫైర్ అయిన హరీష్ రావు..!

Harish Rao : తెలంగాణా బడ్జెట్ ప్రవేశ పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుల విషయంలో గత ప్రభుత్వం చేసిన అప్పుల మీద అర్ధిక మంత్రి కామెంట్ చేశరు. ఈ విసయంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యే హరెష్ రావు మండిపడ్డారు. అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్ చర్చ జరిగిన సందర్భగ్మా హరీష్ రావు కాంగ్రెస్ నేతలు చెబుతున్న 7 లక్షల కోట్ల అప్పులు కే సీ ఆర్ హయాంలో అయ్యాయని అవాస్తవాలు చెబుతున్నారని అన్నారు. 2014 లోన్ తమ ప్రభుత్వం ఏర్పడేనాటికి వారసత్వంగా 72 వేల కొట్ల అప్పులు వచ్చాయని చెప్పారు. వారు చెబుతున్నట్టుగ ఈ 7 లక్షల కోట్ల అప్పుల్లో కొన్ని చెలించినవి ఉన్నాయని.. మొత్తం గా 4 లక్షల కోట్లు మాత్రమే అప్పు ఉంటుందని అన్నారు హరీష్ రావు. ఐతే కే సీ ఆర్ ప్రభుత్వం చేసిన అప్పుల గురించి మాట్లాడుతున్న కాంగ్రెస్ నేతలు తాము కూడబెట్టిన ఆస్తుల గురించి కూడా మట్లాడాలని అన్నారు.

Harish Rao అప్పులే కాదు ఆస్తులను లెక్కించండి..

సీతారామ ప్రాజెక్ట్, దేవాదుల, కీళేశ్వరం, సమ్మక్క బ్యారేజి, సుందిళ్ల భక్తరామదాసు ప్రాజెట్, పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ ఇలా ఎన్నో ప్రాజెక్ట్కులు కట్టి ఎన్నో లక్షల ఎకరాలకు నీరు వచ్చేలా చేశామని అన్నారు. ఇదీంతా తాము తెచ్చిన ఆస్తులు కాద అని అన్నారు.ఇవే కాకుండా రైతు బంధు, రైతు రుణమాఫీ, ఆసరా పెన్ష, ఇలా ఎన్నో ఇచ్చామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏకకాలంలో 31 వేల కోట్ల రైతుల రుణమాఫీ చేస్తామని చెప్పి 25 వేలకు తగ్గించిందని ఆయన అన్నారు. ఆరోగ్యశ్రీ కి 10 లక్షల పరిమిత పెంచడం సంతోషమే కానీ వైద్య శాఖ నిధులు కేటాయింపు తగ్గిందని హరీష్ రావు అన్నారు.

Harish Rao 7 లక్షల కోట్లు అప్పులు కాదు ఆస్తుల గురించి చెప్పండంటూ కాంగ్రెస్ ప్రభుత్వం పై ఫైర్ అయిన హరీష్ రావు

Harish Rao : 7 లక్షల కోట్లు.. అప్పులు కాదు ఆస్తుల గురించి చెప్పండంటూ కాంగ్రెస్ ప్రభుత్వం పై ఫైర్ అయిన హరీష్ రావు..!

కే సీ ఆర్ పేరు నచ్చకపోతే పేరు మార్చి కిట్లు ఇవ్వండి కానీ రాజకీయాల కోసం పేదల కడుపు కొట్టకండి అని ఆయన అన్నారు. ఆరు గ్యారెంటీలపై బాండ్ పేపర్ ఇచ్చి మరీ మోసం చేశారని ప్రభుత్వంపై విరుచుకు పడ్డారు హరీష్ సంకర్. అప్పులు లెక్కల్ చెప్పి అమ్మకాలు చెప్పట్లేదని వాటిపై విచారణకు సిద్ధమా అని అన్నారు హరీష్ రావు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది