Categories: NewsTelangana

KTR : అంతా నిబంధ‌న‌ల ప్ర‌కార‌మే జ‌రిగింది.. ఫార్మూలా-ఇ కేసు : కేటీఆర్

Advertisement
Advertisement

KTR  : హైదరాబాద్‌లో జరిగిన ఫార్ములా-ఇ రేస్‌లో Formula E race case సుమారు 55 కోట్ల రూపాయల ఆర్థిక అవకతవకలకు సంబంధించి BRS  బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కెటి రామారావుపై తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) గురువారం కేసు నమోదు చేసింది. కెటిఆర్‌పై అవినీతి నిరోధక చట్టంలోని సంబంధిత సెక్షన్లు మరియు భారతీయ శిక్షాస్మృతి (ఐపిసి) సెక్షన్లు 409 (నేరపూరిత విశ్వాస ఉల్లంఘన) మరియు 120 బి (నేరపూరిత కుట్ర) కింద కేసు నమోదు చేయబడింది.కెటిఆర్‌ను ప్రధాన నిందితుడిగా (ఎ-1), సీనియర్ ఐఎఎస్ అధికారి అరవింద్ కుమార్ మరియు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండిఎ) రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ బిఎల్‌ఎన్ రెడ్డిని ఎ-2 నిందితులుగా పేర్కొన్నారు.

Advertisement

కేబినెట్ ఆమోదం లేకుండానే రాష్ట్ర ప్రభుత్వం, రేస్‌ నిర్వాహకుల మధ్య ఒప్పందం జరిగిందని, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉన్న సమయంలోనే ఇది జరిగిందని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.ఈ పరిణామంపై స్పందించిన కేటీఆర్ .. ఈ కేసులో రూ.55 కోట్లను ఇచ్చిన మాట వాస్తవమే అన్నారు. కానీ నిబంధనల ప్రకారమే అంతా జ‌రిగిన‌ట్లు చెప్పారు. ఈ మొత్తం వ్యవహారానికి తనదే బాధ్యత అని, అధికారులు తన ఆదేశాలతోనే అంతా చేశారని వెల్ల‌డించారు. దీనికి పూర్తి బాధ్యత మాత్రం తనదే అని పేర్కొన్నారు.

Advertisement

KTR : అంతా నిబంధ‌న‌ల ప్ర‌కార‌మే జ‌రిగింది.. ఫార్మూలా-ఇ కేసు : కేటీఆర్

KTR  కేసు త‌న వ‌ర‌కే ప‌రిమిత‌మ‌య్యేలా కేటీఆర్ వ్యూహం !

ఈ కేసులో కేటీఆర్ నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు తేలితే శిక్ష తనకు మాత్రమే పడేలా ఆయన వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న‌ట్లు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. అలా కాకుండా కేసును మరింత లోతుగా విచారిస్తే అది బీఆర్ఎస్ పార్టీకి తలనొప్పిగా మారగలద‌ని, అందుకే కేటీఆర్ కేసును తనవరకే పరిమితం చేసేలా వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

KTR  క్వాష్ పిటిషన్ వేస్తారా?

ఈ కేసును కొట్టివేయాల్సిందిగా హైకోర్టులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ వేస్తారని తెలుస్తోంది. కేటీఆర్ ఓవైపు ప్రభుత్వంపై, సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేస్తూనే మరోవైపు అరెస్టుకు సిద్ధపడుతూ కేసును తనవరకే పరిమితం అయ్యేలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని విశ్లేషకులు పేర్కొంటున్నారు. KTR, Formula-E case Race , Formula-E, cm revanth reddy

Advertisement

Recent Posts

Vennela Kishore : స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్ సినిమా ఈవెంట్స్ కి రాకపోవడానికి రీజన్ అదేనా..?

Vennela Kishore : స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తన కామెడీ టైమింగ్ తో అలరిస్తున్నాడు. సోలో సినిమాలతో పాటు…

2 hours ago

TTD : గుడ్‌న్యూస్‌.. ఇక‌పై గంట‌లోపే తిరుమ‌ల శ్రీ‌నివాసుడి ద‌ర్శ‌నం : టీటీడీ

TTD : తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ట్రస్ట్ బోర్డ్ భక్తుల కోసం వేచి ఉండే సమయాన్ని తగ్గించడానికి AI…

3 hours ago

Pawan kalyan : సినిమాల కోసం ప‌వన్ క‌ళ్యాణ్ అలాంటి నిర్ణ‌యం.. నాగ‌బాబు కోసం కేబినేట్‌లో మార్పులు చేర్పులు

Pawan kalyan : గ‌త కొద్ది రోజులుగా నాగ‌బాబు వ్య‌వ‌హారం ఏపీ రాజ‌కీయాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా మారుతుంది. పవన్ కల్యాణ్​ సోదరుడు…

4 hours ago

Dharani Vs Bhu Bharathi : బీఆర్ఎస్ ధ‌ర‌ణి స్థానంలో కాంగ్రెస్ భూ భార‌తి.. రైతుల‌కు ఏది మేలు ?

Dharani Vs Bhu Bharathi : భూ భారతి - 2020 నాటి RoR చట్టం స్థానంలో భూమి చట్టం,…

6 hours ago

Iphone 15 : బంప‌ర్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించిన ఐఫోన్.. ఏకంగా రూ.11 వేలు త‌గ్గింపా..!

Iphone 15 : ఈ మధ్య ప్ర‌తి ఒక్క‌రు ఐఫోన్ పై ఎక్కువ‌గా ఆస‌క్తి చూపుతున్నారు. మ‌రోవైపు ఐఫోన్ iphone…

7 hours ago

Game Changer : రామ్ చ‌ర‌ణ్ సినిమా కోసం వ‌స్తున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఒకే వేదిక‌పై శంక‌ర్, ప‌వ‌న్

Game Changer : మెగా హీరో రామ్‌ చరణ్ నటిస్తోన్న తాజా చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌’.,.ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి…

8 hours ago

Makhana : ప్రతిరోజు గుప్పెడు మఖానాలు తింటే ఇన్ని ప్రయోజనాలా…. తెలిస్తే షాక్ అవ్వాల్సిందే….?

Makhana : ప్రతిరోజు మఖానాలు తింటే ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. వీటిని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిని…

9 hours ago

Karonda Fruit : సంవత్సరంకు ఒకసారి దొరికే ఈ పండు తింటే ఒంట్లో కొవ్వు వెన్నెలా కరిగిపోతుంది…! ఇంకా ఎన్నో లాభాలు….!

Karonda Fruit : ఈ రకమైన పండ్లు ఏడాదికి ఒకసారి వేసవిలో మాత్రమే లభిస్తాయి.. ఈ పండు ఎన్నో ఔషధ…

10 hours ago

This website uses cookies.