M Parmeshwar reddy : మల్లికార్జున స్వామి వారి రథోత్సవ వేడుకలో పాల్గొన్న మందముల పరమేశ్వర్ రెడ్డి
ప్రధానాంశాలు:
M Parmeshwar reddy : మల్లికార్జున స్వామి వారి రథోత్సవ వేడుకలో పాల్గొన్న మందముల పరమేశ్వర్ రెడ్డి
M Parmeshwar reddy : ఓల్డ్ రామంతాపూర్ శివాలయంలో శివరాత్రి mahashivratri 2025 సందర్భంగా ఈరోజు రథోత్సవ వేడుక సాయంత్రం అంగ రంగ వైభవంగా,కన్నుల పండుగగా జరిగింది.మేడిపల్లి ప్రశాంత్ రెడ్డి ,మేడిపల్లి విశాల్ రెడ్డి గారి అద్వర్యం లో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి రథోత్సవ వేడుకకు ఉప్పల్ Uppal నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి మందముల పరమేశ్వర్ రెడ్డి M Parmeshwar reddy గారు విచ్చేసి శ్రీ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.

M Parmeshwar reddy : మల్లికార్జున స్వామి వారి రథోత్సవ వేడుకలో పాల్గొన్న మందముల పరమేశ్వర్ రెడ్డి
తదనంతరం పరమేశ్వర్ రెడ్డి గారు భక్తులందరికీ అభివాదం చేస్తూ.. భక్తులతో కలిసి నడుస్తూ స్వామి వారి రథోత్సవ వేడుకలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రామంతాపూర్ శివాలయం ఛైర్మెన్ నామ్ రాజీ రెడ్డి ,ధర్మకర్తలు సతీష్ గౌడ్ ,ముత్యాల జంగయ్య,మొగిలి లింగం ,మింగ శోభ ,బొడ్డు బాలయ్య ,రామంతాపూర్ డివిజన్ అధ్యక్షులు రఫీక్ ,
లింగంపల్లి రామకృష్ణ ,తావీడబోయిన గిరిబాబు ,వల్లపు శ్రీకాంత్ యాదవ్ ,గరిక సుధాకర్ ,ఉపేందర్ రెడ్డి ,సుందీప్ ,రుద్రాల నర్సింహా ,షాగా శ్రీధర్ ,అరుణ్ సాయి ,మెంగా రవి ,జంగయ్య ,బులెట్ అశోక్ ,భాస్కర్ సచిన్ నాగ మల్లయ్య ,చింటూ ,ఉమేష్ తదితరులు పాల్గొన్నారు.