Rajitha Parameshwar Reddy : వడివడిగా సాగుతున్న న్యూ శాంతినగర్ కమిటీ హాల్ పనులు పరిశీలించిన రజిత పరమేశ్వర్ రెడ్డి
Rajitha Parameshwar Reddy : ఉప్పల్ లోని న్యూ శాంతినగర్ బస్తీలో రూ.55 లక్షలతో చేపడుతున్న కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులను వేగంగా సాగుతున్నాయి.ఉప్పల్ కార్పొరేటర్ మందముల రజిత పరమేశ్వర్ రెడ్డి గారు సోమవారం స్లాబ్ పనులను కాలనీ వాసులతో కలిసి పరిశీలించారు.
Rajitha Parameshwar Reddy : వడివడిగా సాగుతున్న న్యూ శాంతినగర్ కమిటీ హాల్ పనులు పరిశీలించిన రజిత పరమేశ్వర్ రెడ్డి
పనులను సకాలంలో పూర్తి చేయాలని అధికారులను సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఈ మౌనిక గారు ,న్యూ శాంతినగర్ కాలనీ అధ్యక్షులు గంట చెంద్రా రెడ్డి,లఖన్,లింగంపల్లి రామకృష్ణ,తుమ్మల దేవి రెడ్డి,సైదులు, చారీ, వెంకటేష్ గుప్తా,కుమార స్వామి,
అమర్,సల్ల ప్రభాకర్ రెడ్డి, లక్ష్మణ్, పరుశురాం, మచ్చ గిరి, ధన లక్ష్మి గారు,భవానీ గారు, రాణి గారు, మమతా గారు, విజయ్ కుమార్,సురేష్, ప్రశాంత్, కుశంగళ సత్తి, అలుగుల అనీల్ కుమార్, జనగాం రామకృష్ణ, అల్వలా భాస్కర్, ప్రశాంత్, చంద్రశేఖర్ రెడ్డి, జిత్తు, నరేష్ తదితరులు పాల్గొన్నారు .
Chandra Mohan సినీ పరిశ్రమలో సుమారు 900కి పైగా చిత్రాల్లో నటించిన ప్రముఖ నటుడు చంద్రమోహన్ తెలుగు ప్రేక్షకులకు ఎంతో…
Red Amaranath : ప్రతిసారి డాక్టర్స్ ఆకుకూరలను తింటే మంచిది అని చెబుతూ ఉంటారు. ఆకు కూరలు తింటే ఆరోగ్య…
BRS : గత పదకొండేళ్లుగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న ఓ మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు రాజకీయంగా…
Gas Stove : ఆధారంగా అప్పట్లో గ్యాస్ పొయ్యిలనేవి లేవు.కావున, ప్రమాదాలు కూడా తక్కువే. కానీ ఇప్పుడు గ్యాస్ స్టవ్లు…
Anganwadi Posts : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు త్వరలోనే శుభవార్త చెప్పనుంది. 4,687 అంగన్వాడీ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ…
Green Tea : సాధారణంగా ప్రతి ఒక్కరూ ఉదయం లేవగానే టీ తాగండి ఏ పని చేయరు. టీ తాగకుండా…
Gupt Navratri : ప్రతి సంవత్సరం కూడా అమ్మవారిని పూజించేందుకు, నాలుగు రకాల నవరాత్రులు వస్తాయి. నవరాత్రులు అనగానే గుర్తుకు…
Ram Mohan Naidu : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తీవ్ర…
This website uses cookies.