Rajitha Parameshwar Reddy : వడివడిగా సాగుతున్న న్యూ శాంతినగర్ కమిటీ హాల్ పనులు పరిశీలించిన రజిత పరమేశ్వర్ రెడ్డి

Authored By Ramalingaiah Tandu | The Telugu News | Updated on : 12 May 2025, 11:00 pm
  •  Rajitha Parameshwar Reddy : వడివడిగా సాగుతున్న న్యూ శాంతినగర్ కమిటీ హాల్ పనులు పరిశీలించిన రజిత పరమేశ్వర్ రెడ్డి

Rajitha Parameshwar Reddy : ఉప్పల్ లోని న్యూ శాంతినగర్ బస్తీలో రూ.55 లక్షలతో చేపడుతున్న కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులను వేగంగా సాగుతున్నాయి.ఉప్పల్ కార్పొరేటర్ మందముల రజిత పరమేశ్వర్ రెడ్డి గారు సోమవారం స్లాబ్ పనులను కాలనీ వాసులతో కలిసి పరిశీలించారు.

Rajitha Parameshwar Reddy : వడివడిగా సాగుతున్న న్యూ శాంతినగర్ కమిటీ హాల్ పనులు పరిశీలించిన రజిత పరమేశ్వర్ రెడ్డి

Rajitha Parameshwar Reddy : వడివడిగా సాగుతున్న న్యూ శాంతినగర్ కమిటీ హాల్ పనులు పరిశీలించిన రజిత పరమేశ్వర్ రెడ్డి

పనులను సకాలంలో పూర్తి చేయాలని అధికారులను సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఈ మౌనిక గారు ,న్యూ శాంతినగర్ కాలనీ అధ్యక్షులు గంట చెంద్రా రెడ్డి,లఖన్,లింగంపల్లి రామకృష్ణ,తుమ్మల దేవి రెడ్డి,సైదులు, చారీ, వెంకటేష్ గుప్తా,కుమార స్వామి,

అమర్,సల్ల ప్రభాకర్ రెడ్డి, లక్ష్మణ్, పరుశురాం, మచ్చ గిరి, ధన లక్ష్మి గారు,భవానీ గారు, రాణి గారు, మమతా గారు, విజయ్ కుమార్,సురేష్, ప్రశాంత్, కుశంగళ సత్తి, అలుగుల అనీల్ కుమార్, జనగాం రామకృష్ణ, అల్వలా భాస్కర్, ప్రశాంత్, చంద్రశేఖర్ రెడ్డి, జిత్తు, నరేష్ తదితరులు పాల్గొన్నారు .

Advertisement

Ramalingaiah Tandu

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి