7th Pay Commission
Good News : తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. విద్యుత్ ఉద్యోగులు, పెన్షనర్లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. రెండు శాతం డీఏ అందిస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ప్రభుత్వం వారికి 2 శాతం డీఏ విడుదల చేసింది. విద్యుత్ రంగంలో తెలంగాణ దేశానికి దిక్సూచి కావాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆకాంక్షించారు.
7th Pay Commission
భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనేందుకు సిబ్బంది సిద్ధంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వం, విద్యుత్ సిబ్బంది ఒక ఆదర్శ కుటుంబంలా పనిచేస్తాయన్నారు.విద్యుత్ ఉద్యోగులు, పెన్షనర్లకు రెండు శాతం DAతో 71,417 మంది ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రయోజనం కలగనుంది. తెలంగాణ ప్రభుత్వం పెంచిన డిఎ ఈ సంవత్సరం జనవరి నుంచి అమల్లోకి రానుందని డిప్యూటీ సీఎం, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు తెలిపారు.
ప్రజా భవన్‌కు ట్రాన్స్‌కో మేనేజ్ మెంట్, సభ్యులు వెళ్లారు. డీఏ విడుదల చేశారని హర్షం వ్యక్తం చేశారు. జేఏసీ తరఫున, ట్రాన్స్ కో యాజమాన్యం, డిస్కంలకు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ధన్యవాదాలు తెలిపారు. సమస్యలపై తరువాత కూర్చుని మాట్లాడతాం అన్నారని జేఏసీ తెలిపింది.ఈ పెంపుదల ఉద్యోగుల నెలవారీ ఆదాయాన్ని గణనీయంగా పెంచుతుంది. తద్వారా వారికి పెరుగుతున్న జీవన వ్యయానికి అనుగుణంగా ఆర్థిక సహాయం లభిస్తుంది.
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల నుంచి పూర్తిగా దూరంగా ఉన్నప్పటికీ, తనపై తరచుగా సోషల్ మీడియాలో విమర్శలు వస్తుంటాయని…
Bakasura Restaurant Movie : వైవిధ్యమైన పాత్రలతో.. విభిన్న చిత్రాలతో కమెడియన్‌గా, నటుడిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నటుడు…
Chahal : టీమిండియా స్టార్ బౌలర్ యుజ్వేంద్ర చాహల్, ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ధనశ్రీ వర్మల వైవాహిక జీవితంలో…
Anasuya And Rashmi Gautam : అనసూయ బుల్లితెరలో తనదైన శైలిలో యాంకరింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ముఖ్యంగా 'జబర్దస్త్' షో…
Viral News : బాల్యవివాహాలను ఆపేందుకు ఎన్నో చట్టాలు ఉన్నా.. కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ అవి అమలవుతుండటం బాధాకరం.…
KCR : కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం చేసిన ఆరోపణలకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో సమాధానం ఇవ్వనున్నారు. ఈ…
Mrunal Thakur Dhanush : టాలీవుడ్ మరియు బాలీవుడ్‌లో ప్రస్తుతం హాట్ టాపిక్ ఏంటంటే... హీరో ధనుష్ , నటి…
Curd : ఆహార నియంత్రణ ఆరోగ్యంగా ఉండేందుకు అత్యంత కీలకం. రోజులో తినే సమయం, ఆహార పదార్థాల ఎంపిక మన…
This website uses cookies.