Motorola Edge 50 : ఫ్లిప్‌కార్ట్‌లో బంపర్ ఆఫర్.. మోటోరోలా ఎడ్జ్ 50పై ఏకంగా 11 వేలు తగ్గింపు
Motorola Edge 50 : మోటోరోలా ఫోన్‌పై ఖతర్నాక్ డిస్కౌంట్ ప్రకటించారు. రూ.22వేల లోపు కొత్త ఫోన్ కొనేవారికి మోటోరోలా ఎడ్జ్ 50 బెస్ట్ ఆఫర్ గా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో మోటోరోలా ఎడ్జ్ 50 ఫోన్ రూ.11వేలు తగ్గింది. దాంతో ఫైనల్ ధర రూ.21,999కే కొనేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డులపై రూ.1,100 వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.ఎంపిక చేసిన బ్యాంక్ క్రెడిట్ కార్డులపై కస్టమర్లు నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా పొందవచ్చు.
Motorola Edge 50 : ఫ్లిప్‌కార్ట్‌లో బంపర్ ఆఫర్.. మోటోరోలా ఎడ్జ్ 50పై ఏకంగా 11 వేలు తగ్గింపు
పాత ఫోన్లపై ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా రూ.29,400 వరకు డిస్కౌంట్ కూడా పొందవచ్చు. మోటోరోలా ఎడ్జ్ 50 ఫోన్ 6.6-అంగుళాల P-OLED ప్యానెల్‌తో 1.5K రిజల్యూషన్, HDR10+ సపోర్ట్, 120Hz వరకు రిఫ్రెష్ రేట్, 1600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఈ మోటోరోలా ఫోన్ గొరిల్లా గ్లాస్ 5 ద్వారా కూడా ప్రొటెక్షన్ అందిస్తుంది.8GB ర్యామ్, 256GB స్టోరేజ్‌తో స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 AE ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 14-ఆధారిత హలో యూఐ అవుట్-ఆఫ్-ది-బాక్స్‌పై రన్ అవుతుంది.
ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. ఈ మోటోరోలా ఫోన్ ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో కూడిన 50MP మెయిన్ కెమెరా, 13MP అల్ట్రావైడ్ లెన్స్, 3x ఆప్టికల్ జూమ్‌తో కూడిన 10MP టెలిఫోటో సెన్సార్ ఉన్నాయి.సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం మోటోరోలా ఎడ్జ్ 50లో 32MP సెల్ఫీ షూటర్ ఉంది. మోటోరోలా ఎడ్జ్ 50 ఫోన్ 68-వాట్ల వరకు ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది.
Raksha Bandhan : ప్రతి ఏడాది శ్రావణ పౌర్ణమి రోజున జరుపుకునే రాఖీ పండుగ (రక్షాబంధన్) భారతీయ సాంప్రదాయంలో సోదరుడు…
Varalakshmi vratam : 2025లో వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసం రెండో శుక్రవారం, అంటే ఆగస్టు 8వ తేదీన ఘనంగా…
Astrology : ప్రస్తుతం వాహనాలను సొంతం చేసుకోవడం మనం అవసరంగా భావిస్తున్నాం. అయితే కేవలం లుక్కే పరిమితమవకుండా, మన వ్యక్తిత్వానికి,…
Mark Zuckerberg : ప్రస్తుతం ప్రపంచం మొత్తం కృత్రిమ మేధస్సు (AI) దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో…
Rs. 500 Notes : 2016లో పెద్ద నోట్ల రద్దు తర్వాత, కొత్తగా రూ. 500, రూ. 2000 నోట్లు…
Hema Daughter : టాలీవుడ్ చిత్రసీమలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనదైన ముద్ర వేసుకున్న నటి హేమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన…
Telangana : తెలంగాణలో రైతుల రుణాల గురించి కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి రామ్ నాథ్ ఠాకూర్ లోక్‌సభలో…
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల నుంచి పూర్తిగా దూరంగా ఉన్నప్పటికీ, తనపై తరచుగా సోషల్ మీడియాలో విమర్శలు వస్తుంటాయని…
This website uses cookies.