
Ration Dealers : 1,629 రేషన్ డీలర్ల పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..!
Ration Dealers : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ మొత్తంలో ఖాళీగా ఉన్నటువంటి 1,629 రేషన్ డీలర్ పోస్టుల భర్తీకి సంబంధించి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇటీవల జరిగిన సమావేశంలో ఈ మేరకు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు. జిల్లాల వారీగా ఖాళీగా ఉన్న రేషన్ డీలర్ పోస్టుల భర్తీకి సంబంధించి అతి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేసి రిక్రూట్మెంట్ పూర్తి చేస్తారు.
వయస్సు : 18 – 44 సంవత్సరాలు వయస్సు కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
విద్యార్హత : రేషన్ డీలర్ పోస్టులకు సంబంధించి కనీసం 10 వ తరగతి విద్యార్హత.
జీతం : మీరు ఉద్యోగంలో చేరగానే రూ.10,000/- జీతం లభిస్తుంది. ఇతర అలవెన్సులు అంటూ ఏమీ ఉండవు.
దరఖాస్తు ఫీజు : SC, ST లకు ఏ విధమైనటువంటి దరఖాస్తు ఫీజు లేదు. వీరు ఫ్రీగానే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు :రేషన్ డీలర్ ఉద్యోగానికి ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. తేదీలను త్వరలోనే ప్రకటిస్తారు.
Ration Dealers : 1,629 రేషన్ డీలర్ల పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..!
ఎంపిక ప్రక్రియ : రేషన్ డీలర్ పోస్టులకు సంబంధించి ఏ విధమైన రాత పరీక్ష ఉండదు. స్థానికంగా ఉన్నటువంటి గ్రామీణ అభ్యర్థులు మీ సర్టిఫికెట్లను వెరిఫికేషన్ చేసుకుని వెంటనే రేషన్ డీలర్లుగా నియమించడం జరుగుతుంది.
దరఖాస్తు ప్రక్రియ : రేషన్ డీలర్ పోస్ట్లకు సంబంధించి ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు తీసుకోవడం జరుగుతుంది. అయితే జిల్లాల వారిగా వరుసగా నోటిఫికేషన్ అనేవి రావడం జరుగుతుంది. అప్పుడు అప్లై చేసుకోవాలి.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.