M Parameshwar Reddy : సామన్యుడితో కలిసి మెలగడమే ప్రజాప్రభుత్వం ధ్యేయం… పరమేశ్వర్ రెడ్డి !!
ప్రధానాంశాలు:
M Parameshwar Reddy : సామన్యుడితో కలిసి మెలగడమే ప్రజాప్రభుత్వం ధ్యేయం... పరమేశ్వర్ రెడ్డి !!
M Parameshwar Reddy : ప్రజాప్రభుత్వంలోని కాంగ్రెస్ సర్కార్ అమలుచేస్తున్న ఉచిత బస్సు ప్రయాణం , గృహజ్యోతి 200 యూనిట్లు , గ్యాస్ సబ్సిడీ , ఇందిరమ్మ ఇండ్లు , సన్నబియ్యం లాంటి మహోన్నత సంక్షేమ పధకాలను అందుకుంటున్న ASRao డివిజన్ జమ్మిగడ వాస్తవ్యులైన ఏరోళ్ల పద్మ అనే ఓ నిరుపేద లబ్ధిదారుని ఇంటికి చేరుకొని వారింట ప్రభుత్వం అందిస్తున్న సన్నబియ్యంతో కూడిన భోజనాన్ని స్వీకరించిన ఉప్పల్ నియోజకవర్గ ఇంచార్జి ..పరమేశ్వర్ రెడ్డి…!! ఈ సందర్భంగా పరమేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం కొలువుదీరిన అతితక్కువకాలంలోనే అద్భుతరీతిలో ప్రజాభివృద్ధి, సంక్షేమ పధకాలను అందిస్తూ ప్రజాధారణ పొందుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారధ్యంలోని ప్రజాప్రభుత్వం చేస్తున్న కృషిపట్ల లబ్ధిదారుని కుటుంబ సభ్యులతో కలిసి సంతోషాన్ని పంచుకున్న పరమేశ్వర్ రెడ్డి గారు

M Parameshwar Reddy : సామన్యుడితో కలిసి మెలగడమే ప్రజాప్రభుత్వం ధ్యేయం… పరమేశ్వర్ రెడ్డి !!
M Parameshwar Reddy : ఏఎస్ రావు నగర్ డివిజన్ జమ్మిగడ లో సన్నబియ్యం” లబ్ధిదారుని ఇంట భోజనం చేసిన పరమేశ్వర్ రెడ్డి…!!
ఈ కార్యక్రమంలో… సీనియర్ కాంగ్రెస్ నాయకులు కొత్త అంజి రెడ్డి గారు,ఏఎస్ రావు నగర్ డివిజన్ అధ్యక్షులు కాశెట్టి ప్రసాద్ గారు, సీతారాంరెడ్డి, అల్లూరయ్య,పాకాల రాజు,మాజీ కౌన్సిలర్ కోర్డినేటర్ రాజేంద్రన్, విట్టల్ నాయక్, అజీజ్, లింగం,భూపాల్ రెడ్డి,
శ్రీను,నర్సింహ,అనిల్,గుణ శేఖర్, రామ్ లింగం,పెద్ది నాగరాజు, సందీప్ గౌడ్,కిరణ్, ప్రకాష్,ఉష రాణి, మమ్మడి శ్రీను, రామలింగం,సంకు శ్రీకాంత్,డి.వెంకట్ రావు,మొక్క శ్రీను,రమేష్ చారి,రావు,భవాని, సంధ్య, సునీత, మీనా, రాణి, ఉమా, ప్రకాష్ రెడ్డి,సాయబ్, సలీం, ఖాదర్ వల్లి, దుబాయ్ రావు, మల్లా రెడ్డి, నరేందర్ గౌడ్,బాషా, రహ్మత్ ఉల్లా, సంతోష్ చారి,శివ,బాల్ నర్షిమా,వినోద్, కృష్ణ,ASRao డివిజన్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు…!!