KCR : 50 నిమిషాల పాటు కేసీఆర్ ను కమిషన్ చైర్మన్ అడిగిన ప్రశ్నలు ఏంటి ..?
KCR : తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) కాళేశ్వరం ప్రాజెక్టు విచారణలో కమిషన్ ఎదుట హాజరయ్యారు. జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో నడుస్తున్న కాళేశ్వరం కమిషన్ విచారణలో కేసీఆర్‌ను సుమారు 50 నిమిషాల పాటు ప్రశ్నించారు. ఈ విచారణలో ప్రాజెక్టుకు సంబంధించిన పలు కీలక అంశాలపై వివరాలు అందజేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌తో పాటు పలు ఆధారాలను కూడా కమిషన్‌కు సమర్పించారు. కమిషన్ అడిగిన ప్రతి ప్రశ్నకు సాక్ష్యాధారాలతో సహా సమాధానాలు ఇచ్చినట్లు సమాచారం.
KCR : 50 నిమిషాల పాటు కేసీఆర్ ను కమిషన్ చైర్మన్ అడిగిన ప్రశ్నలు ఏంటి ..?
ఇప్పటివరకు కాళేశ్వరం కమిషన్ విచారణలో 114 మందిని విచారించగా, కేసీఆర్ 115వ వ్యక్తిగా విచారణకు హాజరయ్యారు. జూలై చివరిలో కమిషన్ తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నివేదిక ప్రాజెక్టు నిర్మాణం, పనితీరు, మౌలిక లోపాలు, వ్యయాలు వంటి అంశాలపై సంపూర్ణంగా వెలుగు చెయ్యనుంది. జస్టిస్ పీసీ ఘోష్ నాయకత్వంలోని కమిషన్ ఈ అంశాలపై పూర్తిస్థాయిలో పరిశీలన జరిపింది.
విచారణ అనంతరం కేసీఆర్ నేరుగా తన కారులో కూర్చొని పార్టీ శ్రేణులకు అభివాదం చేశారు. బీఆర్‌కే భవన్ నుంచి బయటకు వస్తూనే కేసీఆర్‌కు శ్రేణులు “జై కేసీఆర్, జై తెలంగాణ” నినాదాలతో స్వాగతం పలికారు. ఈ రోజు ఉదయం 9.30 గంటలకు ఎర్రవల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరిన కేసీఆర్, 11 గంటలకు బీఆర్‌కే భవన్‌కి చేరుకున్నారు. ఆయనతో పాటు ఎమ్మెల్సీ మధుసూదనాచారి, హరీశ్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, పద్మారావు గౌడ్, బండారి లక్ష్మారెడ్డి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర తదితరులు విచారణకు హాజరయ్యారు.
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలలో మమేకమయ్యే విషయంలో అన్ని హద్దులనూ చెరిపివేస్తున్నారు. గతంలో ఎన్నడూ…
Anitha : హోంమంత్రి అనితా వంగలపూడి తాజాగా జగన్ అరెస్ట్ అంశంపై స్పష్టతనిచ్చారు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కీలక వ్యాఖ్యలు…
Old Women : సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో ఓ వృద్ధురాలి స్థితి ఇప్పుడు అందరికీ కన్నీళ్లు తెప్పిస్తోంది.…
Kalpika Ganesh Father : నటి కల్పిక గురించి ఆమె తండ్రి సంఘవార్ గణేష్ పోలీసులకు సంచలన విషయాలు వెల్లడించారు.…
Viral Video : రాజన్న సిరిసిల్ల జిల్లాలో Rajanna Sircilla ఓ అద్భుతమైన దృశ్యం ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. పెద్దబోనాల…
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులు రాకుండా చేయాలని వైసీపీ కుట్రలు పన్నుతోందని రాష్ట్ర ఐటీ, విద్య శాఖ…
Cricketer : ప్రసిద్ధ కొరియోగ్రాఫర్, సోషల్ మీడియా ఇన్ఫ్ల్యూయెన్సర్ అయిన ధనశ్రీ వర్మతో భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ విడాకులు…
Kingdom Movie Collections : విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన కింగ్డమ్ జూలై 31న భారీ అంచనాల మధ్య…
This website uses cookies.