Ys Jagan Schemes : తెలంగాణలో జగన్ పథకం.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం..!

Ys Jagan Schemes : జగన్ మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు చాలానే సంచలనాలుగా మారిపోతున్నాయి. ఎందుకంటే ఎంతో ఆలోచించిన తర్వాతనే ఆయన పరిపాలన సౌలభ్యాన్ని సులభతరం చేసేందుకు వాలంటీర్ల వ్యవస్థను తీసుకువచ్చారు. వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య దూరాన్ని తగ్గించేస్తున్నారు జగన్. ఇది చాలా పెద్ద సక్సెస్ అయిపోయింది. అందుకే ఇప్పుడు చంద్రబాబు, పవన్ కల్యాన్‌ కూడా తాము వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని.. జీతాలు కూడా పెంచుతామని ప్రకటనలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు జగన్ సర్కార్ కు మరో అరుదైన గుర్తింపు దక్కుతోంది.

Ys Jagan Schemes : మంత్రి కీలక ప్రకటన..

అదేంటంటే రేవంత్ రెడ్డి సర్కార్ కూడా త్వరలోనే తెలంగాణలో వాలంటీర్ల వ్యవస్థను ప్రవేశ పెట్టబోతున్నారనే ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతోంది. ఎన్నికలకు ముందు రేవంత్ సూచన ప్రాయంగా దానిపై మాట్లాడారు. అయితే తాజాగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నల్గొండ మీటింగ్ లో మాట్లాడుతూ తెలంగాణలో కూడా వాలంటీర్ల వ్యవస్థను తీసుకొస్తామని చెప్పారు. సచివాలయాలకు, ప్రజలకు మధ్య అనుసంధానంగా ఉండేలా వాలంటీర్ల వ్యవస్థను తీసుకువస్తామని తెలిపారు. అయితే వాలంటీర్లకు రూ.10వేలు కూడా ఇస్తామని ఆయన ప్రకటించడం ఇక్కడ గమనార్హం.

Ys Jagan Schemes : తెలంగాణలో జగన్ పథకం.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం..!

వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రజలకు మంచి చేసేందుకు ఆలోచన చేస్తున్నామని చెబుతున్నారు. దాంతో వైసీపీ శ్రేణులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి జగన్ విధానాలను రాజకీయ పరంగా వ్యతిరేకిస్తున్నా సరే జగన్ పథకాలను మాత్రం ఫాలో అవుతున్నారంటే జగన్ మంచి చేస్తున్నాడని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఏంటి అని అడుగుతున్నారు వైసీపీ శ్రేణులు. ఇప్పటికే వాలంటీర్ల వ్యవస్థపై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది. చాలా రాష్ట్రాల ప్రభుత్వాలు ఏపీకి తమ అధికారులను పంపించి వాలంటీర్ల వ్యవస్థపై అద్యయం చేయించాయి. వాలంటీర్ల వ్యవస్థను ప్రవేశ పెట్టేందుకు చాలా రాష్ట్రాలు ముందుకు వస్తున్నాయి. ఏదేమైనా జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు కొత్త అధ్యయనానికి తెరతీస్తున్నాయని చెప్పడానికి ఇవే నిదర్శనం అంటున్నారు వైసీపీ నేతలు.

Recent Posts

Palm Candy Benefits | తాటి బెల్లం ఆరోగ్యానికి మంచిదా…ఆయుర్వేదం చెబుతున్న అద్భుతాలు

Palm Candy Benefits | ప్రాచీన కాలం నుంచీ మన వంటగదిలో ఒక ముఖ్యమైన స్థానం పొందిన తాటి బెల్లం,…

15 minutes ago

Brinjal | ఆరోగ్యానికి వరంగా వంకాయ..గుండె, మధుమేహం, క్యాన్సర్ రోగులకి అనేక లాభాలు

Brinjal | వంకాయను సాధారణంగా మనం కూరగాయగా చూస్తాం. కానీ, ఈ సాధారణంగా కనిపించే కూరగాయకు ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు…

1 hour ago

Vastu Tips | వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ముందు బొప్పాయి చెట్టు మంచిదా, కాదా.. పండితుల సూచన ఏంటి?

Vastu Tips | ఇంటి నిర్మాణం మరియు చుట్టూ ఉన్న వాతావరణం వ్యక్తి జీవనశైలిపై, ఆరోగ్యంపై, ఆర్థిక స్థితిపై ప్రభావం…

2 hours ago

Biryani | బిర్యానీలో బొద్దింక .. అరేబియన్ మండి రెస్టారెంట్‌లో చెదు అనుభవం!

Biryani |బిర్యానీ అంటే నాన్ వెజ్ ప్రియులకి కన్నుల పండుగే. కానీ, తాజాగా హైదరాబాద్‌ ముషీరాబాద్‌లో ఓ రెస్టారెంట్‌లో చోటుచేసుకున్న…

17 hours ago

Pawan Kalyan | పవన్ కళ్యాణ్ ఫొటోపై దాఖలైన పిల్‌ను కొట్టేసిన హైకోర్టు .. రాజకీయ ఉద్దేశాలతో కోర్టుల్ని వాడకండంటూ హెచ్చరిక

Pawan Kalyan | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫొటోను ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ…

18 hours ago

UPI | ఫోన్ పే, గూగుల్ పేలో దూకుడు.. ఒకే నెలలో 20 బిలియన్లు ట్రాన్సాక్షన్లు

UPI |భారతదేశంలో డిజిటల్ చెల్లింపులకు రూపురేఖలు మార్చిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) రికార్డులు తిరగరాసింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్…

18 hours ago

Trisha | సినిమాల పట్ల త్రిష ప్రేమను మరోసారి చాటిన టాటూ.. సైమా వేడుకలో హైలైట్

Trisha | దుబాయ్ వేదికగా ఇటీవల నిర్వహించిన సైమా అవార్డుల వేడుకలో పాల్గొన్న సౌత్ క్వీన్ త్రిష మరోసారి ఫ్యాషన్, సినిమా…

20 hours ago

Walking | రోజుకు 10 వేల అడుగులు నడక వ‌ల‌న‌ వచ్చే అద్భుతమైన ప్రయోజనాలు ఏంటో తెలుసా?

Walking | ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ నడక తప్పనిసరి అని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా రోజుకు 10 వేల అడుగులు నడవడం…

21 hours ago