Soundarya : సౌందర్య కోరిక తీరనే లేదు.. ఆ కోరిక ఏంటి..? ఎందుకు తీరలేదు?

Authored By mallesh | The Telugu News | Published on: January 4, 2022, 1:30 pm

Soundarya : సౌందర్య.. ఈ పేరు వినగానే ముందు మనకు గుర్తుకు వచ్చేది అందం, అభినయం. సుమారు 10 సంవత్సరాలకు పైగా సౌత్ ఇండియా ఇండస్ట్రీని ఏలింది. ఆమె చాలా మూవీస్ లో నటించింది. పెద్ద పెద్ద స్టార్ హీరోలతో సైతం మూవీస్ చేసింది. సావిత్రి తర్వాత మరో సావిత్రిగా తిరుగులేని గుర్తింపును, ఫ్యాన్స్ ను సంపాదించుకుంది. తెలుగులోనే కాకుండా కొలీవుడ్ లోనూ మంచి గుర్తింపును తెచ్చుకుంది. సౌందర్య వాస్తవానికి కన్నడకు చెందినదే అయినా.. తెలుగు ఆడియన్స్ మాత్రం ఆమెను గుండెల్లో పెట్టుకున్నారు.

ఆమె ఏ మూవీలో నటించిన తన హద్దులు దాటలేదు. దాదాపు సాంప్రదాయ డ్రెస్సుల్లోనే కనిపించేంది. తప్పదు అనే సన్నివేశాల్లో.. పాత్రకు తగినట్టు మోడ్రన్ డ్రెస్ లు వేసినా అవి సైతం పద్దతిగానే ఉండేవి. ఎక్కడా అశ్లీలంగా కనిపించేంది కాదు. ఇందువల్లే ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఆమె చాలా దగ్గరైంది. తన యాక్టింగ్‌తో అందరి మనసులు దోచుకున్న సౌందర్య… 2004లో హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిందితన నటనతో అనేక మంది ఫ్యాన్ ను సొంతం చేసుకున్న సౌందర్య.. చనిపోయే వరకు హీరోయిన్‌గానే కొనసాగింది. టాలీవుడ్ లోని టాప్ హీరోలతో పాటు.. సూపర్ స్టార్ రజనీకాంత్ తో కలిసి చాలా మూవీస్ లోనే యాక్ట్ చేసింది.

desire for soundarya is dead before the coast

desire for soundarya is dead before the coast

Soundarya : డైరెక్టర్ కావాలనుకునేదట..

కానీ ఆమెకు డైరెక్టర్‌గా మారలనే కోరిక ఉండేదట.. కానీ ఆ కోరిక తీరకుండానే ఆమె చనిపోయింది. మోహన్ బాబుతో కలిసి శివ్ శంకర్ మూవీలో యాక్ట్ చేస్తున్న సమయంలోనే ఈ ప్రమాదం జరిగింది. తన బావను పెళ్లి చేసుకున్న సౌందర్య.. పెళ్లయిన కొద్ది రోజులకే చనిపోవడం బాధాకరం. అనంతరం అతను వేరే పెళ్లి చేసుకున్నాడు. కానీ అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ తెలుగు ప్రేక్షకులకు సౌందర్య పేరు ఓ మధురజ్ఞాపకంగా మిగిలిపోయింది. ఆమె సినిమాలు వచ్చినప్పుడు మిస్ కాకుండా చూసేవారు చాలా మందే ఉన్నారనటంలో ఎలాంటి సందేహం లేదు.

mallesh

No bio available for this author.

  1. "Grand Electronics Sale : టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ల కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. రూ.20 వేలపైగా భారీ డిస్కౌంట్లు..!"

  2. "Ysrcp Plan : పోరులో వైసీపీ అసలైన బలం అదేనా? గ్రౌండ్ లెవెల్ కేడర్‌పై జగన్ భారీ నమ్మకం..!"

  3. "Messi vs Ronaldo : మెస్సీయా.. రొనాల్డోనా? ఫుట్‌బాల్ ఆల్‌టైమ్ ‘గోట్’ ఎవరో తేల్చేసిన ఆ లెక్కలు..!"

  4. "Jailer 2 : తలైవా రజినీకాంత్.. ‘జైలర్ 2’ ప్రమోషన్లతో బాక్సాఫీస్ వద్ద రచ్చ లేపనున్నారా..?"

  5. "Ys Jagan : స్థానిక ఎన్నికల్లో గెలుపే టార్గెట్.. అభ్యర్థుల ఎంపికపై రీజనల్ ఇన్‌ఛార్జ్‌లతో వైఎస్ జగన్ మైండ్ గేమ్!"

  6. "Pawan kalyan : అరెస్ట్‌పై పవన్ కల్యాణ్ కామెంట్స్.. తమ్ముళ్ల ఆగ్రహంతో కూటమిలో సరికొత్త దుమారం?"

  7. "Nandamuri Tejaswini : మేయర్ రేసులో నందమూరి బాలకృష్ణ కుమార్తె? తెరపైకి తేజస్విని పేరుతో పొలిటికల్ హీట్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp