
Finally MAA Elections are came out
MAA Election : మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల యుద్ధం ముగిసింది. మా అధ్యక్ష పదవికి హీరో మంచు విష్ణు, విలక్షణ నటుడుప్రకాశ్ రాజ్ పోటీ పడగా, ఈ పోటీలో మంచు విష్ణు నెగ్గాడు. గతంలో ఎన్నడు లేని విధంగా ఈ సారి మా ఎన్నికలు రసవత్తరంగా జరిగాయి. లోకల్, నాన్ లోకల్ అనే అంశంతో పాటు మా సభ్యుల సంక్షేమం, మా భవనం ఇంకా పలు అంశాలు ఈ ఎన్నికల సందర్భంగా తెరమీదకు వచ్చాయి.
Finally MAA Elections are came out
ఇకపోతే మంచు విష్ణు, ప్రకాశ్ రాజ్ ప్యానెల్ సభ్యుల ఒకరిపై మరొకరు వ్యక్తిగత దూషణలకు కూడా దిగారు. ఫైనల్‌గా మంచు విష్ణు ప్యానెల్ ఈ ఎన్నికల్లో విజయం సాధించింది. విష్ణు ప్యానెల్ కు చెందిన ఎనిమిది మంది ఆల్రెడీ విజయం సాధించగా, ఫైనల్‌గా అధ్యక్షుడిగా విష్ణు ఎన్నికయ్యారు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన మరి కాసేపట్లో రానుంది. ఈ సారి మా ఎన్నికల్లో గతంలో లేనంత రికార్డు స్థాయిలో పోలింగ్ జరిగింది. ఆదివారం ఉదయం నుంచి సినీ ప్రముఖులతో పాటు ఆర్టిస్టులు ఓటు హక్కును వినియోగించుకున్నారు.
Finally MAA Elections are came out
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.