Monica Bedi Fails in her Love
Monica Bedi : సాధారణంగా సెలబ్రిటీలు అనగానే చాలా మంది వారికి చాలా మంది శ్రేయోభిలాషులుంటారని, వారికి చాలా తెలివితేటలు ఉంటాయని, వారికి అస్సలు ఏమీ కాదని అనుకుంటారు. కానీ, అటువంటి పరిస్థితులేవీ ఉండవని, వారు కూడా మోసపోయే పరిస్థితులు ఉంటాయని చాలా మంది సెలబ్రిటీలకు జరిగిన సంఘనలను బట్టి మనం తెలుసుకోవచ్చు. ఇకపోతే హీరోయిన్స్ అయితే వారికి ఏం కాదని అనుకుంటారు. కానీ ఓ టాప్ హీరోయిన్ ఓ వ్యక్తితో ప్రేమలో పడి మోసపోయి బాత్ రూమ్‌లు సైతం కడిగింది. ఆమె ఎవరంటే..
Monica Bedi Fails in her Love
ప్రేమించి పెళ్లి చేసుకున్న వారు కలకాలం కలిసి ఉంటారనుకుంటారు అందరు. కానీ, కొందరు మధ్యలోనే విడిపోతుంటారు. ఇటీవల నాగచైతన్య, సమంత విడిపోయారు. కాగా, ప్రేమ మాయలో పడి మోసపోయింది ఈ బాలీవుడ్ హీరోయిన్. ‘జోడి నెం.1, ప్యార్ ఇష్క్ జిందగీ’ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ మోనికా బేడి.. బీ టౌన్ సెన్సేషనల్ హీరోయిన్ అని చెప్పొచ్చు. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి ఎంతో కష్టపడి టాప్ హీరోయిన్ అయిపోయింది. ఎంతో మంది అభిమానుల డ్రీమ్ గర్ల్ అయిన ఈమె ఓ వ్యక్తి చేతిలో మోసపోయింది. దుబాయ్‌లో యాక్టర్ అనుకుని అబు సలీమ్ అనే వ్యక్తిని ప్రేమించి మరీ మ్యారేజ్ చేసుకుంది.
Monica Bedi Fails in her Love
అయితే, అతడు యాక్టర్ కాదని, అండర్ వరల్డ్ డాన్ అన్న సంగతి ఆమెకు పెళ్లి అయ్యాక తెలిసింది. అతడి నుంచి విడిపోవాలని ప్రయత్నించినప్పటికీ ఆమె వల్ల కాలేదు. ఈ క్రమంలోనే అబు సలీమ్, మోనికా బేడిని దొంగ పాస్ పోర్టుల ద్వారా వేరే దేశానికి తరలిస్తున్న క్రమంలో పోలీసులు అరెస్టు చేశారు. అలా అబు సలీమ్ నుంచి విడిపోయింది మోనికా బేడి. దొంగ పాస్ పోర్టుల జైలులో గడిపిన మోనికా బేడి అక్కడ బాత్ రూమ్‌లు కడిగిందట. 2010లో సత్ప్రవర్తన కారణంగా ఆమె బెయిల్‌పై బయటకు వచ్చింది. ఆ తర్వాత బాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇచ్చి సత్తా చాటుతోంది మోనికా బేడి. మనోస్థైర్యంతో ముందుకు సాగుతోంది మోనికా.
Vivo | స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో గట్టి పోటీ నడుస్తున్న ఈ రోజుల్లో ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో (Vivo) తన…
Jupitar Price | దేశవ్యాప్తంగా జీఎస్టీ రేట్లలో మార్పులు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, ప్రముఖ ద్విచక్ర…
Asia Cup 2025 | పాకిస్తాన్‌తో జరగబోయే ఫైనల్‌లో గెలిచి ఆసియా కప్ 2025 ట్రోఫీని కైవసం చేసుకోవాలని సూర్య…
Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…
Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
This website uses cookies.