Strange Customs Of A Village
Different Village : ప్రజెంట్ టెక్నాలజీ వినియోగం గతంతో పోల్చితే బాగా పెరిగిందన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతీ ఒక్కరు స్మార్ట్ ఫోన్ యూజ్ చేస్తున్నారు. ప్రపంచంలో జరిగే ప్రతీ సంఘటనను గురించి తెలుసుకుంటు అప్‌డేట్ అవుతున్నారు. అయితే, అంత మాత్రం చేత సొసైటీలో గణనీయమైన మార్పులు వచ్చాయనుకుంటే మీరు పొరపడినట్లే.. ఇంకా నేటి సమాజంలో కొన్ని గ్రామాల్లో వింత ఆచారాలను ప్రజలు పాటిస్తున్నారు. అటువంటి గ్రామాల్లో ఒకదాని గురించి తెలుసుకుందాం.
Strange Customs Of A Village
సాధారణంగా సమాధులు ఏ ఊరిలోనైనా ఊరి బయటనే కనబడుతూ ఉంటాయి. ప్రభుత్వాలు సైతం శ్మశాన వాటికలను విలేజ్‌కు దూరంగా నిర్మించాలని సూచిస్తున్నాయి. అయితే, ఆ ఊరిలో మాత్రం శ్మశాన వాటిక ఊరి మధ్యలోనే ఉంటుంది. ఇంటి ముందర సమాధి ఉండటం మీరు ఎక్కడా చూసి ఉండబోరు. కానీ ఆ గ్రామంలో మాత్రం ఇంటి ముందరే సమాధులు ఉండటం గమనార్హం. అదేంటి ఇంటి ముందు సమాధులు ఉంటే ఎలా అనుకుంటున్నారా కానీ ఆ గ్రామస్తులు మాత్రం సమాధులనే తమకు శ్రీరామ రక్షగా భావిస్తుంటారు.
Strange Customs Of A Village
ఆ గ్రామం పేరే అయ్యకొండ. దాదాపు గత ఏడు తరాలుగా ఈ గ్రామస్తులు ఇలాంటి వింత ఆచారాన్ని కొనసాగిస్తున్నారు. కర్నూలు జిల్లాలోని గోనెగండ్ల మండలానికి చెందినటువంటిదే ఈ గ్రామం. దాదాపుగా 254 కుటుంబాలున్న ఈ గ్రామంలో ఇప్పటి వరకు 1, 426 మంది ఉన్నారు. ఈ ఊరిలో ఇప్పటి దాకా అస్సలు మంచాలు వాడకుండానే నివసిస్తున్నారు. గతంలో మునిస్వామి తాత అనే వ్యక్తి ఈ ఊరికి పెద్ద దిక్కుగా ఉండేవాడు. అయితే ఆయన మంచం వాడకపోవడంతో అప్పటి నుంచే ఈ ఆచారం ప్రచురణలోకి వచ్చినట్టు చెబుతున్నారు. అంతే ఈ ఊరిలో ఎవరి ఇంట్లో ఎలాంటి పండుగలు జరిగినా లేదంటే వంటలు చేసుకున్నా ముందుగా మునిస్వామి తాతకు సమర్పించుకుంటారు. అందుకే ఈ గ్రామం అంతా ఒక్క తాటిమీద నడుస్తోంది.
Strange Customs Of A Village
Why Not Drink Water When You Eat Sweets : స్వీట్లు తిన్నప్పుడు నీళ్లు ఎందుకు తాగకూడదు? స్వీట్లు…
Yoga Vs Walking : చురుకుగా, ఆరోగ్యంగా ఉండటానికి, అత్యంత ప్రజాదరణ పొందిన రెండు ఎంపికలు నడక మరియు యోగా.…
Mango Peels : ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఇష్టపడే పండ్లలో మామిడి ఒకటి. రుచికరమైన మామిడి పండ్లను తినడం కంటే రుచికరమైనది…
Mars And Ketu Conjunction : వచ్చే నెల ఏడో తేదీన నవ గ్రహాల్లో కీలక గ్రహమైన కుజుడు సింహ…
Actress : బంగారం స్మగ్లింగ్ కేసు లో అరెస్టైన కన్నడ నటి రన్యారావు కేసు కర్ణాటక రాజకీయాల్లో తీవ్ర దుమారం…
Woman : ఈ రోజుల్లో వివాహేతర సంబంధాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. భర్తలని మబ్బిబెట్టి ప్రియుడితో జల్సాలు చేస్తున్నారు. కొందరు అయితే…
Heroine : ‘డ్రాగన్’ సినిమా ద్వారా ఒక్కసారిగా ఫేమస్ అయిన కయాదు లోహర్ ప్రస్తుతం వివాదాల్లో చిక్కుకుంది. మోడల్‌గా కెరీర్…
KCR : తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన 'కేసీఆర్ కిట్' పథకం మాతృశిశు సంక్షేమానికి మార్గదర్శకంగా నిలిచింది. 2017లో…
This website uses cookies.