Pooja Hegde : జిమ్ లో పూజా హెగ్డే క‌స‌ర‌త్తులు.. అందాల షోతో కుర్రాళ్ల మ‌తి పోగొడతోంది.. వీడియో

Authored By mallesh | The Telugu News | Published on: April 27, 2022, 1:00 pm

Pooja Hegde : ఫిట్ నెస్ విష‌యంలో పూజా పాప మ‌తిపోగొడుతోంది. న‌డుము ఎద అందాల షోతో చెమ‌ట‌లు ప‌ట్టిస్తోంది. త‌న ఫిట్ నెస్, అందం అభినంయంతో ఆఫ‌ర్లు కొల్లగొడుతోంది. టాలీవుడ్ లో ఒక లైలా కోసం మూవీతో ఎంట్రీ ఇచ్చిన పూజా హెగ్డే ప్ర‌స్తుతం స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ప్ర‌భాస్ న‌టించిన పాన్ ఇండియా మూవీతో పాన్ ఇండియా హీరోయిన్ గా మారిపోయింది. కెరీర్ స్టార్టింగ్ లో అవ‌కాశాలు రాక‌పోయినా అల్లు అర్జున్ న‌టించిన దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్.. డీజే మూవీతో వ‌రుస అవ‌కాశాలు చేజిక్కించుకుంది.అయితే పూజాకు ఒక‌ప్పుడు సినిమాల‌పై ఇంట్రెస్ట్ ఉండేది కాద‌ట. పూజా హెగ్డే పుట్టింది.. పెరిగింది.. అంతా ముంబైలోనే.

పూజా తల్లిదండ్రులు మంజునాథ్ మరియు లతా హెగ్డేలు కర్ణాటకలోని మంగుళూరుకు చెందిన‌వారు. పూజా తండ్రి మంజునాథ్ క్రిమినల్‌ లాయర్‌. కాక‌పోతే అడ్వర్టైజ్‌మెంట్‌ రంగంలో పనిచేసేవారట. ఇక పూజా అమ్మ లత ఎంబీఏ చదువుకున్నారు. పూజా అన్న‌య్య రిషభ్‌ ఓ డాక్టర్‌. అయితే పూజా పాప మొద‌ట్లో ఎక్కువ‌గా యాడ్స్ లో న‌టించి పాపుల‌ర్ అయింది. అయితే తెలుగులో ఎంట్రీ త‌ర్వాత బాలీవుడ్ లో హృతిక్ రోషన్ హీరోగా తెరకెక్కిన మొహోంజదారో చిత్రంలో పూజకు ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమా నిరాశ‌ప‌ర్చింది.ప్ర‌స్తుతం తెలుగుతో పాటు హిందీ, తమిళంలోనూ వరస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.

pooja hegde in gym video viral

pooja hegde in gym video viral

రెమ్యునరేషన్ విష‌యంలో పూజా పాప అందరికంటే టాప్‌లో ఉంది. ఒక్కో సినిమాకు 3 కోట్లు తీసుకుంటుంద‌ని స‌మాచారం. తెలుగులో డీజే, మ‌హ‌ర్షి, అలావైకుంఠ‌పుర‌ములో.., అర‌వింద స‌మేత సినిమాల‌తో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. పూజా హెగ్డే గ్లామర్ షో గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సోష‌ల్ మీడియాలో ఎప్పుడూ ఆక్టీవ్ గా ఉండే పూజా పాప త‌న హాట్ ఫొట‌ల పోస్ట్ తో మెస్మ‌రైజ్ చేస్తుంట‌ది.ప్ర‌స్తుతం పూజాకి సంబంధించిన జిమ్ లో వ‌ర్కౌట్లు చేస్తున్న వీడియో వైర‌ల్ గా మారింది. న‌డుము, ఎద అందాల‌తో ఫిట్ నెస్ లో త‌న‌కు తానే పోటీ అన్న‌ట్లు చేస్తోంది. రెడ్ క‌ల‌ర్ టైట్ ఫిట్ డ్రెస్ లో కుర్రాళ్ల మ‌తి పోగొడతోంది. మీరు కూడా ఈ వీడియో పై ఓ లుక్కేయండి….

mallesh

No bio available for this author.

  1. "Don’t Trouble The Trouble Movie First Review : డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ మూవీ ఫస్ట్ రివ్యూ..!"

  2. "Supreme Court : కరెంట్ బిల్లులతో ట్రాఫిక్ చలాన్లు లింక్? పెండింగ్ ఫైన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!"

  3. "Apple Pay India : పేటీఎం, ఫోన్‌పే, గూగుల్ పే తర్వాత కొత్త పేమెంట్ ఆప్షన్.. ఎవరు వాడొచ్చంటే?"

  4. "kannababu : దమ్ముంటే గ్రామ సచివాలయాలను రద్దు చేయండి.. కూటమి ప్రభుత్వానికి వైసీపీ ఓపెన్ ఛాలెంజ్!"

  5. "Nara Lokesh : సీఎం చంద్రబాబు ఏ దేశం వెళ్లారో తెలుసా? వైసీపీ పోస్ట్‌కు నారా లోకేష్ దిమ్మతిరిగే కౌంటర్..!"

  6. "Hyderabad POCSO Case : 13 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడి.. టీచర్‌కు జీవిత ఖైదు"

  7. "Double iSmart Controversy : డబుల్ ఇస్మార్ట్‌తో భారీ నష్టం.. పూరీ జగన్నాథ్, చార్మీపై కొత్త వివాదం..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp