Rakul Preet Singh : అతడిని పెళ్లి చేసుకోబోతున్న రకుల్.. బర్త్ డే సందర్భంగా ప్రకటన..!

 Authored By praveen | The Telugu News | Updated on :10 October 2021,3:03 pm

Rakul Preet Singh : బ్యూటిఫుల్ హీరోయిన్ రకుల్ ప్రీత్‌సింగ్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇన్ స్టా గ్రామ్ వేదికగా ఆమె చేసిన ప్రకటనను బట్టి రకుల్ మ్యారేజ్ కన్ఫర్మ్ అయిందని పలువురు అంటున్నారు. బాలీవుడ్ యాక్టర్ రకుల్ కు బర్త్ డే విషెస్ తెలపగా, అతడికి రిప్లయి ఇచ్చింది రకుల్. ఇన్ స్టా గ్రామ్ వేదికగా పోస్టు పెట్టింది.

Rakul Preet Singh Special Announcement On Her Birthday

Rakul Preet Singh Special Announcement On Her Birthday

సదరు పోస్టులో ‘థాంక్యూ మై లవ్.. నువ్వు నాకు ఈ సంవత్సరం దొరకిన గొప్ప బహుమతి.. నువ్వు నా జీవితానికి రంగులు అద్దావు.. నా జీవితంలో నాన్ స్టాప్ నవ్వులను యాడ్ చేశావు.. మన ఇద్దరం కలిసి గడిపినన క్షణాలు జ్ఞాపకాలు’ అంటూ జక్కి భగ్నాని ఉద్దేశించి పేర్కొంది రకుల్ ప్రీత్ సింగ్. ఈ పోస్టు చూసి నెటిజన్లు ఓ మై గాడ్ అని కామెంట్స్ చేస్తున్నారు.

Rakul Preet Singh Special Announcement On Her Birthday

Rakul Preet Singh Special Announcement On Her Birthday

చిన్మయి శ్రీ పాద ఈ పోస్ట్‌ను లైక్ చేయగా, చాలా మంది నెటిజన్లు లవ్ సింబల్స్ పోస్టులు కామెంట్ సెక్షన్‌లో పెడుతున్నారు. రకుల్ నటించిన ‘కొండ పొలం’ చిత్రం శుక్రవారం విడుదలై హిట్ దిశగా కొనసాగుతోంది.

praveen

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి