Sakshi Agarwal..బ్యాక్ అందాలతో అదరహో అనిపిస్తున్న సాక్షి అగర్వాల్
Sakshi Agarwal.. హీరోయిన్స్ షూటింగ్ లేని సమయాల్లో తమకు నచ్చినట్టు ఉంటారు. ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తుంటారు. మరికొందరు ఫ్యామిలీతో గడుపుతుంటారు. ఇంకొందరు ఔటింగ్ వెళ్తుంటారు. ఇలా తమ అభిరుచిని బట్టి ఫ్రీ డేస్‌ను ప్లాన్ చేసుకుంటుంటారు. మరికొందరైతో సోషల్ మీడియాలో రీసెంట్ ఫోటోషూట్స్ సంబంధించి పిక్స్‌ను షేర్ చేస్తుంటారు. ఇవన్నీ తమ వృత్తిలో భాగంగానే చేస్తుంటారట.. కారణం ఈరోజుల్లో ఎంత బోల్డ్‌గా ఫోటో షూట్ ఉంటే అన్ని అవకాశాలు వస్తాయని సినిమా ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.
అందుకే స్క్రీన్ పైనే కాదు.. ఆఫ్ స్క్రీన్ లోనూ కొందరు బికినీ, ఆఫ్ స్లీవ్స్, బొడ్డు, థైస్, బటక్స్, బ్రెస్ట్ పార్ట్ కనిపించేలా హాట్ హాట్‌గా ఫోటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. తాజాగా ఓ నటి స్లీవ్ లెస్ జాకెట్, బ్యాక్ బ్రాడ్ ఓపెన్‌గా నడుము కిందకు సారీ కట్టుకుని దిగిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన కొందరు నెటిజన్లు ముద్దుల వర్షం కురిపిస్తున్నారు. ఒక నెటిజన్ అయితే ఏకంగా ‘సూపర్ సెక్సీ’అని కామెంట్ కూడా చేశాడు. ఇంతకూ ఆ నటి ఎవరూ అనుకుంటున్నారా..? తమిళ్, కన్నడ, మళయాళ చిత్ర పరిశ్రమకు, ఆడియెన్స్‌కు సుపరిచిత నటి ‘సాక్షి అగర్వాల్’..
Sakshi Agarwal.. డబ్బింగ్ మూవీస్‌తో గుర్తింపు
ఈ బ్యూటీ ఇంతవరకు తెలుగులో నేరుగా మూవీస్ చేయలేదు. కానీ తమిళ్ డబ్బింగ్ మూవీస్ అయిన ‘రాజా రాణి’, ‘విశ్వాసం’వంటి చిత్రాల్లో హీరోయిన్ ఫ్రెండ్, గెస్ట్ రోల్స్ పోషించినట్టు తెలుస్తోంది. తమిళ్ ‘బిగ్‌బాస్-3’లో పార్టిసిపేట్ చేసింది. ఈ బ్యూటీ సౌతిండియన్ మూవీస్‌లో చాలానే అవకాశాలు దక్కించుకుంది. ఈమె లేటెస్ట్ పిక్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అద్దం ముందు నిలబడి తన వీపును చూపిస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది. గ్రీన్ స్లీవ్ జాకెట్, డైజినింగ్ సారీలో ఈ హాట్ భామ దిగిన పిక్స్ కుర్రకారు మతిపోగొడుతున్నాయి.