
Nukaraju : నూకరాజుపై ఫుల్ సీరియస్ అయిన ఇంద్రజ.. ఆ తర్వాత స్టేజ్‌పైకి వచ్చి...!
Nukaraju : బుల్లితెర కామెడీ షో జబర్ధస్త్ ద్వారా ఎంతో మంది కమెడీయన్స్ వెలుగులోకి వస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. ఎప్పటికప్పుడు వారు తమ టాలెంట్ చూపించుకుంటూ పలు షోలలో ఛాన్స్‌లు దక్కించుకుంటున్నారు. ప్రతిభావంతులకి అవకాశాలు ఎప్పుడు వస్తూనే ఉంటాయి. అయితే షోలకి జడ్జెస్‌గా వ్యవహరిస్తున్న వారు అప్పుడప్పుడు ఈ కంటెస్టెంట్స్ తప్పొప్పులని ఎత్తి చూపిస్తూ మందలిస్తున్నారు కూడా. జబర్ధస్త్ సమయంలో నాగబాబు చాలా మందని చాలా సార్లు మందలించారు. ఆ సమయంలో కొందరు వాటిని పాజిటివ్‌గా తీసుకొని ఉన్నత స్థాయికి వెళ్లారు.
ఇక ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీ షోకి ఇంద్రజ జడ్జిగా చేస్తుంది. ఆమె ఇందులో పార్టిసిపేట్ చేస్తున్న వారిని ప్రశంసించడమే కాకుండా అప్పుడప్పుడు మందలిస్తూ ఉంటుంది. అయితే ఓ సందర్భంలో కమెడియన్ నూకరాజు ని మందలించారట. అయితే ఇది ఆఫ్ సెట్స్ లో జరిగింది. దానికి నూకరాజు చాలా బాధపడినట్లుఅర్ధమవుతుంది. అయితే, ఆ బాధని వ్యక్తం చేసేలా కొత్త ఎపిసోడ్ లో తన స్కిట్ ని ఇంద్రజ మందలింపు గురించి చేసాడు. అప్పుడు నూకరాజు బాధని అర్ధం చేసుకున్న ఇంద్రజ.. స్టేజ్ పైకి వచ్చి అటు ఆడియన్స్, ఇటు కంటెస్టెంట్స్ సమక్షంలో నూకరాజుకి క్షమాపణలు చెప్పింది. ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోని రీసెంట్ గా షో నిర్వాహకులు రిలీజ్ చేయగా, ఇప్పుడు ఇది వైరల్ అవుతుంది.
Nukaraju : నూకరాజుపై ఫుల్ సీరియస్ అయిన ఇంద్రజ.. ఆ తర్వాత స్టేజ్‌పైకి వచ్చి…!
ప్రోమోలో ఇంద్రజ మాట్లాడుతూ.. “నూకరాజు నాకు కొడుకు సమానుడు కాబట్టి నేను ఏదో చనువుతో రెండు మాటలు అనేశాను. అందుకు ఇప్పుడు అందరూ ముందు క్షమాపణ చెబుతున్నాను అని చాలా ఎమోషనల్‌గా చెప్పుకొచ్చింది. ఇక దానికి నూకరాజు కూడా చాలా ఎమోషనల్ అయి తల కిందకు దించుకోవడం ప్రోమోలో చూపించారు. మరి అసలు ఇంద్రజకి కోపం రావడానికి నూకరాజు ఏం పని చేశాడు, ఆమె ఎందుకు కోపడ్డారు.. ఇదంతా ఆడియన్స్ అటెన్షన్ పొందేందుకు స్కిట్‌లో భాగమా అనేది తెలియాలంటే ఫుల్ ఎపిసోడ్ చూడాల్సిందే
Indian Postal GDS recruitment 2026 : దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 28,740 గ్రామీణ డాక్ సేవక్ GDS పోస్టుల…
Gold Price 17 February 2026 Today : పసిడి ప్రియులకు ఇది నిజంగానే చల్లటి వార్త. గత కొన్ని…
Brahmamudi 2026 February 17th Episode : స్టార్ మాలో ప్రసారమవుతున్న టాప్ రేటెడ్ సీరియల్ 'బ్రహ్మముడి' Brahmamudi రోజుకో…
Karthika Deepam 2 February 17th 2026 Episode: స్టార్ మాలో ప్రసారమవుతున్న పాపులర్ సీరియల్ 'కార్తీక దీపం 2'…
Vitamin B Foods: మన శరీరం ఆరోగ్యంగా, ఉల్లాసంగా ఉండాలంటే విటమిన్లు చాలా అవసరం. అందులోనూ 'విటమిన్ బి' Vitamin…
Green Tea vs Matcha: ఆరోగ్యంపై శ్రద్ధ వహించే వారిలో 'గ్రీన్ టీ' Green Tea ఎప్పుడూ ముందుంటుంది. కానీ…
AUS vs SL T20 World Cup 2026 : పల్లెకెలె Pallekele వేదికగా జరిగిన ఐసీసీ పురుషుల టీ20…
This website uses cookies.