Viral Video : కమాన్ బేబీ లెట్స్ గో అన్ ది బుల్లెటు.. అంటూ రచ్చ చేసిన ఓ అమ్మాయి డ్యాన్స్.. వీడియో | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Viral Video : కమాన్ బేబీ లెట్స్ గో అన్ ది బుల్లెటు.. అంటూ రచ్చ చేసిన ఓ అమ్మాయి డ్యాన్స్.. వీడియో

Viral Video : ప్రస్తుతం ఎవరి నోట్లో చూసినా కమాన్ బేబీ లెట్స్ గో ఆన్ ది బుల్లెటు.. ఆన్ ది వేలో పాడుకుందాం డ్యుయెటు అనే  పాటే నానుతోంది. సోషల్ మీడియాలో కూడా అదే పాట ట్రెండింగ్. రామ్ పొతినేని కొత్త మూవీ ది వారియర్ సినిమాలోని పాట అది. ఆ పాట సోషల్ మీడియాలో రిలీజ్ అయి నెల కావస్తోంది. కానీ.. ఇప్పటికీ దాని క్రేజ్ తగ్గలేదు. దానికి ఒక కారణం.. సినిమా హీరో […]

 Authored By jagadesh | The Telugu News | Updated on :20 June 2022,7:40 am

Viral Video : ప్రస్తుతం ఎవరి నోట్లో చూసినా కమాన్ బేబీ లెట్స్ గో ఆన్ ది బుల్లెటు.. ఆన్ ది వేలో పాడుకుందాం డ్యుయెటు అనే  పాటే నానుతోంది. సోషల్ మీడియాలో కూడా అదే పాట ట్రెండింగ్. రామ్ పొతినేని కొత్త మూవీ ది వారియర్ సినిమాలోని పాట అది. ఆ పాట సోషల్ మీడియాలో రిలీజ్ అయి నెల కావస్తోంది. కానీ.. ఇప్పటికీ దాని క్రేజ్ తగ్గలేదు. దానికి ఒక కారణం.. సినిమా హీరో రామ్ డ్యాన్స్ కాగా.. మరో కారణం.. హీరోయిన్ కృతి శెట్టి. అవును.. కృతి శెట్టినే ఆ సినిమాలో హీరోయిన్.

ఆ పాట కోసం తను వేసిన డ్యాన్స్ స్టెప్పులు ఇంకా అదుర్స్.ఆ పాట ఇప్పుడు సోషల్ మీడియాలో మారుమోగిపోతోంది. అంతే కాదు.. ఆ పాట మీద ఇన్ స్టాలో రీల్స్ చేసేవాళ్ల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ఇన్ స్టాలో ఎక్కడ చూసినా ఆ పాట గురించే చర్చ. ఆ పాట మీదనే రీల్స్.తాజాగా ఈ పాటకు సోషల్ మీడియా స్టార్ గౌర్ హిమన్షి డ్యాన్స్ చేసి అదరగొట్టేసింది. తనకు నిజానికి తెలుగు రాదు. తను నార్త్ గర్న్. కానీ.. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్.

A girl dancing video viral on instagram

A girl dancing video viral on instagram

Viral Video : సోషల్ మీడియా స్టార్ గౌర్ హిమన్షి వీడియో వైరల్

తనకు ఈ పాట ట్రెండ్ అవుతోందని తెలుసుకొని వెంటనే ఆ పాట మీద రీల్స్ చేసింది. ప్రస్తుతం తను చేసిన కమాన్ బేబీ లెట్స్ గో ఆన్ ది బుల్లెటు అనే పాట వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు తన వీడియోను చూసి.. అసలు హీరోయిన్ కంటే నువ్వే డ్యాన్స్ బాగా చేశావు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఆ వీడియోపై ఓ లుక్కేయండి మరి.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది