Viral Video : బాబోయ్ అమ్మాయి అస్స‌లు త‌గ్గ‌ట్లేదుగా.. తెగ ఊపేస్తోంది… వీడియో

Authored By mallesh | The Telugu News | Published on: May 29, 2022, 6:00 pm

Viral Video : అమ్మాయిల‌కు డ్యాన్స్ అంటే ఎంత పిచ్చో సోష‌ల్ మీడియా చూస్తే తెలుస్తుంది. హీరోయిన్స్ కి ఏమాత్రం తీసిపోకుండా స్టెప్పులు వేస్తూ అందాల‌తో ఆక‌ట్టుకుంటున్నారు. మాస్.. క్లాస్ అని చూడ‌కుండా అన్ని ర‌కాలుగా అద‌ర‌గొడుతున్నారు. సోష‌ల్ మీడియాలో విప‌రీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచు కుంటున్నారు. బుల్లితెర‌పై, సినిమాల్లో చాన్సులు కూడా కొట్టేస్తున్నారు. పొట్టి పొట్టి డ్రెస్సుల్లో, స్కిన్ ఫిట్ డ్రెస్సుల్లో అందాల‌ను ఒల‌క‌బోస్తూ ఆక‌ట్టుకుంటున్నారు. వీడియోలు పోస్ట్ చేసి క్ష‌ణాల్లో వైర‌ల్ అవుతున్నారు.

నెటిజ‌న్లు కూడా వాళ్ల టాలెంట్ ని గుర్తిస్తూ ప్ర‌శంసిస్తున్నారు.ఇన్ స్టాలో ట్రెండింగ్ సాంగ్స్ కి డ్యాన్స్ చేస్తూ అమ్మాయిలు మ‌తిపోగొడుతున్నారు. అదిరిపోయే స్టెప్స్ వేస్తూ ఆక‌ట్టుకుంటున్నారు. మొన్న‌టివ‌ర‌కి క‌చ్చా బాద‌మ్ సాంగ్ ని ఓ రేంజ్ లో ట్రెండింగ్ లో ఉంచారు. సినిమాల్లో కూడా ఆ సాంగ్ కి అంత గుర్తింపు రాక‌పోయినా సోష‌ల్ మీడియా ప్ర‌భావంతో ట్రెండింగ్ లో ఉంటున్నాయి. స్మార్ ఫోన్ చేతిలో ఉన్న ప్ర‌తిఒక్క‌రూ సోష‌ల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటున్నారు.

A Women Dance video viral

A Women Dance video viral

ఇక అమ్మాయిలైతే అందం అభినంయ‌తో చూపు తీప్పుకోనివ్వ‌డం లేదు. దీంతో ల‌క్ష‌ల్లో ఫాలోవ‌ర్స్ ని పెంచేసుకుంటున్నారు.ప్ర‌స్తుతం ఇన్ స్టాలో ఓ అమ్మాయి చేసిన డ్యాన్స్ వీడియో వైర‌ల్ అవుతోంది. ఓ తెలుగు సాంగ్ కి అన్నీ ఊపేస్తూ ఎద న‌డుము అందాల‌తో చెమ‌ట‌లు ప‌ట్టిస్తోంది. చాలా సింపుల్ గా ఓ స్టెప్పేసి అందం అభిన‌యంతో క‌ట్టిప‌డేస్తోంది. అదేంటో మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి…

 

View this post on Instagram

 

A post shared by Heighty (@heighty_hasini)

mallesh

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp