Viral Video : బాత్రూంలో కొట్టుకుంటున్న అమ్మాయిలు.. లీక్ అయిన వీడియో..!!

Advertisement

Viral Video : ప్రస్తుత సమాజంలో పరిస్థితులు చాలా దారుణంగా మారాయి. పేదవాడు మొదలుకొని ధనవంతుడు వరకు ఎవరు కూడా మాట పడటం లేదు. ఈ క్రమంలో పంతాలకు పోయి మాట మాట అనుకుని ఒకరి మీద మరొకరు దాడి చేసుకుంటున్నారు. సరిగ్గా ఇలాంటి సంఘటన ఒకటి అమెరికాలో పెన్సిల్వినియా నగరంలో చోటు చేసుకుంది. కొంతమంది యువతులు పెన్సిల్వినియా నగరంలో పబ్లిక్ టాయిలెట్స్ వద్ద మాటా మాటా అనుకుని గొడవకు దిగారు.

Advertisement

ఈ క్రమంలో గొడవ జరుగుతున్న సమయంలో ఇద్దరమ్మాయిలకు సంబంధించిన గ్యాంగులు మిగతా అమ్మాయిలు రావడం జరిగింది. ఒక్కసారిగా వీళ్లంతా ఒకరిపై మరొకరు దాడి చేసుకుంటూ చితకొట్టేసుకున్నారు. బాత్రూంలో పడి మరి పట్టుకున్నారు. అయితే వీళ్ళ గొడవలను ఆపటానికి మిగతా వాళ్ళు రాక వాళ్లను కూడా పక్కకు తోసి మరి కొట్టుకున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. అసలు ఈ గొడవకి కారణం ఏంటో బయటపడలేదు. మొదట ఇద్దరి మధ్య జరిగిన ఈ గొడవ తర్వాత రెండు గ్రూపుల మధ్య పెద్ద గొడవగా మారిపోయింది.

Advertisement
America pennsylvania state girls beating each
Viral Video : బాత్రూంలో కొట్టుకుంటున్న అమ్మాయిలు.. లీక్ అయిన వీడియో..!!

పబ్లిక్ టాయిలెట్స్ వద్ద జరగటంతో చుట్టుపక్కలంతా వింతగా చూశారు. ఒకడు జుట్లు మరొకరు పట్టుకొని కొట్టేసుకున్నారు. ఇదే సమయంలో వాళ్ళ బట్టలు కూడా చిరిగిపోయాయి. అందరూ కూడా యూత్ వయసు కలిగిన వాళ్లే. ఈ క్రమంలో పెద్ద వాళ్ళు వచ్చి ఆపాలని ప్రయత్నాలు చేసినా అవి ఏమీ ఫలించలేదు.

Advertisement
Advertisement