Viral Video : ఫంక్ష‌న్ లో ఆంటీ ర‌చ్చ‌.. డ్యాన్స్ చూస్తూ న‌వ్వు ఆపుకోలేరు.. వీడియో

Authored By mallesh | The Telugu News | Published on: June 17, 2022, 7:40 am

Viral Video : సోష‌ల్ మీడియాలో నిత్యం వేల‌ల్లో డ్యాన్స్ వీడియోలు ద‌ర్శ‌న‌మిస్తుంటాయి. ఇందులో ఫ‌న్నీ వీడియోస్ ఎక్కువ‌గా ఉంటాయి. కేవ‌లం అమ్మాయిలే డ్యాన్స్ చేస్తార‌నుకుంటే పొర‌పాటే… వ‌య‌సుతో సంబందం లేకుండా చిన్న‌పిల్ల‌లు మొద‌లు పండు ముస‌లావిడ వ‌ర‌కు మైఖెల్ జాక్సాన్ ని గుర్తుచేస్తున్నారు. సోష‌ల్ మీడియా వ‌చ్చాక ఈ వీడియోల ప్ర‌భావం మ‌రింత పెరిగింది. ఫంక్ష‌న్స్ లో, పార్టీల్లో చాన్స్ దొరికితే చాలు త‌మ డ్యాన్స్ తో కుమ్మేస్తున్నారు.

అయితే డ్యాన్స్ చేయ‌డమంటే చాలా మందికి పిచ్చి ఇష్టం ఉంటుంది. సంద‌ర్బం దొరికితే చాలు త‌మ టాలెంట్ ని చూపిస్తున్నారు.ఈ మ‌ధ్య‌కాలంలో పెళ్లీల్లో ఎక్క‌డ చూసిన ఒక‌టే డ్యాన్స్. ట్రెండింగ్ సాంగ్స్ కి డ్యాన్స్ చేస్తూ తెగ వైర‌ల్ అవుతున్నారు. వ‌ధూవ‌రులు, బంధువులు, ఫ్రెండ్స్ ఇంటిల్లిపాది డ్యాన్స్ చేస్తూ సంద‌డి చేస్తున్నారు. ఇక ఆడ‌వాళ్లైతే మ‌రీనూ.. ఆంటీ వ‌య‌సు వాళ్లు కూడా చీర‌క‌ట్టులో డ్యాన్స్ తో అద‌ర‌గొడుతున్నారు. వ‌య‌సుతో సంబంధం లేకుండా డ్యాన్స్ చేస్తూ స‌ర‌దా తీర్చుకుంటున్నారు.

aunty dance video in viral

aunty dance video in viral

ప్ర‌స్తుతం ఓ ఫంక్ష‌న్ లో ఆంటీ చేసిన డ్యాన్స్ చూస్తూ న‌వ్వు ఆపుకోలేరు. బాలీవుడ్ హీరో అక్ష‌య్ కుమార్ సినిమాలోని సాంగ్ కి స్టెప్పులేస్తూ ఫ‌న్ క్రియేట్ చేసింది. వింత వింత ఎక్స్ ప్రెష‌న్స్ ఇస్తూ ఆక‌ట్టుకుంది. చుట్టూ ఉన్న‌వారు కూడా వీడియోలు తీస్తూ తెగ న‌వ్వుకున్నారు. దీంతో నెట్టింట్లో ఈ వీడియో తెగ వైర‌ల్ అవుతోంది. నెటిజ‌న్లు కూడా అమ్మ బాబోయ్.. అంటూ జోకులు పేల్చుతున్నారు. మ‌రి మీరు కూడా చూసేయండి……

https://www.youtube.com/watch?v=Y43XcYdXYCo&t=26s

mallesh

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp