Viral Video : ఆ ఊపుడేందీ.. గుద్దుడేందీ…. రికార్డింగ్ డ్యాన్స్ లో రచ్చ ఫ్యూజులు ఎగిరిపోవడం ఖాయం.. వీడియో

Advertisement

Viral Video : సోషల్ మీడియా వచ్చాక ఏ పాట ఎందుకు వైరల్ అవుతుందో ఎవరికీ తెలియదు. ముఖ్యంగా కొన్ని వీడియో సాంగ్స్ అయితే చూడటానికి కొద్దిగా ఇబ్బంది కరంగా అనిపించినా సరే అవే వైరల్ అవుతుంటాయి. వేల కొద్దీ లైకులు.. లక్షల కొద్దీ వ్యూస్ తో రచ్చ రచ్చ చేస్తాయి. ప్రస్తుతం అలాంటి ఓ ట్రెండింగ్ వీడియోనే సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఒక అమ్మాయి అబ్బాయి కలిసి చేస్తున్న ఈ డ్యాన్స్ వీడియోలో అంతగా ఏముంది అంటే డీజే సాంగ్ కి వారు ఒళ్లు మర్చిపోయి మరీ డ్యాన్స్ చేయడమే.

Advertisement

బంజారా డీజే సాంగ్ కి డ్యాన్స్ చేయగా అది కాస్త వైరల్ గా మారింది. అసలు ఆ అమ్మాయి ఊపుడు.. దూకుడు చూస్తే ఎవరైనా సరే వావ్ అనాల్సిందే. ఒకరు చూసి దాన్ని పదిమందికి షేర్ చేస్తూ అలా అలా ట్రెండింగ్ లో ఈ డ్యాన్స్ వీడియో ఉంటుంది. ఈ సాంగ్ కి వచ్చిన రెస్పాన్స్ చూస్తుంటే ఆమెని కూడా సెలబ్రిటీని చేసేలా ఉన్నారు. ఈమధ్య సోషల్ మీడియాలో ఎవరు ఎక్కువ ట్రెండింగ్ అయితే వారు సెలబ్రిటీ హోదా తెచ్చుకుంటున్నారు.

Advertisement
banjara dj song video viral on social media
banjara dj song video viral on social media

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు. దాని వల్ల వీడియోస్ అన్ని రికమెండేషన్స్ లో వస్తున్నాయి. అందరు చూస్తున్న వీడియోని యూట్యూబ్ కూడా ప్రమోట్ చేస్తుంది. అలా ఈ బంజారా డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒక్కసారి చూస్తే మళ్లీ మళ్లీ చూడాలని అనిపించేలా ఆ అమ్మాయి ఊపుడు ఉంది. అందుకే నెటిజన్లు అంతా ఈ వీడియోని తెగ చూసేస్తున్నారు. అందరు ఇలానే చూస్తూ పోతే ఆ అమ్మాయికి మరింత క్రేజ్ వచ్చే ఛాన్స్ ఉంది. అయితే వీడియో తీసినప్పుడు కూడా వారు ఇది ఇంతగా వైరల్ అవుతుందని ఊహించలేదని తెలుస్తుంది.

Advertisement
Advertisement