Viral Video : హహ.. యువతులను చూసి పిచ్చి చేష్టలు చేసిన ఎలుగుబంటి.. యువతి మీదికి ఎక్కి ఏం చేసిందో చూడండి
Viral Video : సాధారణంగా అడవి జంతువులకు మనుషులు దూరంగా ఉంటారు. ఎందుకంటే.. అవి మనుషులపై దాడి చేస్తుంటాయి. అందుకే అవి అడవుల్లో ఉంటాయి. మనుషుల మధ్య ఉండవు. కానీ.. ఒక్కోసారి మనుషులు.. అడవి జంతువుల వల్ల ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అడవుల్లో ఉండే పులులు, సింహాలు, ఎలుగుబంట్లు.. అప్పుడప్పుడు ప్రజల్లోకి వస్తుంటాయి. దాని వల్ల ప్రజలు ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అవి దాడి చేస్తే అడిగే వాళ్లు కూడా ఉండరు.
ఇప్పటి వరకు అలా జంతువులు మనుషులను దాడి చేసిన ఘటనలు చాలా చూశాం. కానీ.. ఇటువంటి ఘటనను మీరు ఇప్పటి వరకు చూసి ఉండరు. ఈ వీడియో చూస్తే పడి పడి నవ్వుకుంటారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొందరు యువతులు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నారు. అప్పుడే ఓ ఎలుగుబంటి వాళ్లకు ఎదురొచ్చింది. దీంతో ఆ యువతులు షాక్ అయ్యారు. ఇక.. ఎలుగుబంటి వాళ్లను చూసి ఆగలేకపోయింది.

bear fun with young girls viral video
Viral Video : యువతిని చూసి ఆగలేకపోయిన ఎలుగుబంటి
ఒక యువతిని అటూ ఇటూ తిరిగి చూసి తన వెనుక పిచ్చి చేష్టలు చేసింది. ఆ తర్వాత ఆ యువతి మీదికి ఎక్కింది. ఏదో చేయబోయింది కానీ.. దానికి అసలు ఏం చేయాలో అర్థం కాలేదు. కాసేపు అలా అక్కడున్న యువతులతో పిచ్చి చేష్టలు చేసి అక్కడి నుంచి వెళ్లిపోయింది ఆ ఎలుగు. దానికి సంబంధించిన వీడియోను మీరు కూడా చూసేయండి.
https://twitter.com/yokartik_ya/status/1475203615820238854