Viral Video : తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో పిచ్చెక్కించిన పెళ్లి కూతురు.. డ్యాన్స్ వీడియో…!

Authored By mallesh | The Telugu News | Published on: August 28, 2022, 2:00 pm

Viral Video : కొందరు అమ్మాయిలు ఒక్కసారి చూడగానే మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తారు. ఎందుకంటే వారు మాట్లాడుతున్నప్పుడు గానీ, నవ్వుతున్నప్పుడు గానీ వారి మొహంలో పలికే హావభావాలు ఇతరుల చూపును ఇట్టే ఆకర్షిస్తాయి. ఇలాంటి క్వాలిటీస్ కలిసిన అమ్మాయిలను ఎవరైనా ఇట్టే ఇష్టపడుతారు. ఇటువంటి అమ్మాయిలు తమ జీవితంలో భార్యగా రావాలని చాలా మంది కోరుకుంటారు. అందుకోసం పరితపిస్తారు.

Viral Video : ఏం ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తుందిరా బాబు

అమ్మాయిలు సిగ్గుపడితే చూడాలని చాలా మంది అబ్బాయిలకు ఫాంటసీ ఉంటుంది. అయితే, సిగ్గుపడే విధానంలో కూడా కొన్ని మెలకువలు ఉంటాయట. సాధారణంగా అమ్మాయిలు ప్రతీదానికి సిగ్గుపడరు.వారు సిగ్గుపడాలంటే తమకు నచ్చిన వారు, జీవితంలో భర్తగా వచ్చే వారు వారిని పొగిడినప్పుడు మాత్రమే సిగ్గుపడుతుంటారట.. ఇలాంటి వారి కోసం చాలా మంది రకరకాలుగా ట్రై చేస్తుంటారు. కానీ అందరికీ అది సాధ్యం కాదు. అమ్మాయిలు అందరూ సిగ్గుపడొచ్చు.కానీ అందులో కొందరే బాగుంటారు. ఎందుకంటే వారిలో ఉండే ఇనోసెంట్ నెస్ దానికి అందాన్ని తీసుకొస్తుంది.

bride cute expressions dance video on youtube

bride cute expressions dance video on youtube

కొందరు అమ్మాయిలు ర్యాష్‌గా అంటే అబ్బాయిల వలే బిహేవియర్ ఉంటుంది. ఇటువంటి వారు సిగ్గుపడినా అబ్బాయిలకు పెద్దగా ఫీలింగ్స్ కలుగకపోవచ్చు. అయితే, తాజాగా ఓ అమ్మాయి రిసెప్షన్ స్టేజి మీద బుల్లెట్ బండి పాటకు క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ ఇస్తూ డ్యాన్స్ చేసింది. పెళ్లికూతురు వరుడిని చూపిస్తూ తన క్యూట్ ఎక్స్ ప్రెషన్స్‌తో అందరినీ ఒక్కసారిగా తనవైపునకు తిప్పుకుంది. పాటలోని చరణాలకు అనుగుణంగా డ్యాన్స్ చేస్తూనే అబ్బాయిని ఇంప్రెస్ చేసేందుకు ప్రయత్నించింది. మొహానికి చేతులు అడ్డం పెట్టుకుని పలికించిన హావభావాలు చూసిన వారంతా అమ్మాయిని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp