Home » News » Bride Dance On Bullet Bandi Song Video On Youtube
News

Viral Video : తగ్గేదే లే అంటున్న పెళ్లి కూతురు.. డాన్స్ తో దుమ్ములేపేసారుగా.. వీడియో ..!

Authored By
aruna
The Telugu News | Updated on: August 18, 2022 11:19 pm
Advertisement

కొత్తగా పెళ్లైన ఓ జంట అస్సలు మాములు హుషారు మీద లేరు. ఎవరు తగ్గమన్న తగ్గనంటున్నారు. చుట్టూ జనం గుమ్మిగూడిన వారిని పట్టించుకోకుండా దమ్ములేపేసారు. ఇదంతా వీక్షించిన జనం మాత్రం సంతోషంగా నవ్వుతూ ఏంజాయ్ చేస్తున్నారు. కొత్తగా పెళ్లిన నవవధూవరులు అంతలా ఏం చేశారని అందరికీ అనుమానం కలుగకమానదు. వారిద్దరూ ఏం చేశారో తెలిస్తే ఓస్ ఇంతేనా అనుకుంటారు. సాధారణంగా కొత్తగా పెళ్లైన జంట అమ్మాయి ఇంటి నుంచి అబ్బాయి ఇంటికి వెళ్లేంత వరకు కారు దిగకూడదు.

Advertisement

ఒకప్పుడు ఇలాంటి ఆచారాలను తెగ పాటించేవారు. కానీ ఇప్పుడు అలాంటివి పట్టించుకోవడమే మానేశారు. నేటితరానికి నచ్చినట్టే పెద్దవాళ్లు కూడా మారిపోతున్నారు. వివాహం అనంతరం బంధువులు, కుటుంబీకులు అందరూ కలిసి సంతోషంగా ఏంజాయ్ చేస్తున్నారు. డీజే డప్పు సప్పుళ్ల మధ్య తెగ డ్యాన్సులు చేస్తున్నారు.చిన్న పెద్దా అనే తేడా లేకుండా బీటుకు తగ్గట్టు స్టెప్పులేసేస్తున్నారు. ఇక చిన్నపిల్లలు, ఆడవాళ్లు కూడా అందరితో కలిసి ఆనందగా డ్యాన్సులు వేస్తూ అమ్మాయిని హ్యాపీగా అత్తారింటికి సాగనంపుతున్నారు.

Bride dance on Bullet Bandi song video on youtube

Advertisement

అయితే, ఇక్కడ బంధువులు, కుటుంబీకులు కాదు. ఏకంగా వధూవరులే దమ్ములేచిపోయేలా స్టెప్పులేశారు. అబ్బాయితో పోలిస్తే అమ్మాయి మాములు డ్యాన్స్ చేయలేదు. జానపదం సాంగ్ బావళ్ల నా బావళ్ల సాంగ్‌కు అదిరిపోయేలా డ్యాన్స్ చేసింది. అది చూసిన వారంతా తెగ సంతోషంగా ఫీల్ అయ్యారు. నవవధూవరులు డీజే సౌండ్స్‌ బీట్‌కు సంద్భరానుగుణంగా స్టెప్పులేయడంతో తోటి వారంతా చప్పట్లు కొడుతూ ఏంజాయ్ చేశారు.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి