Bride Mass Dance : తెలంగాణలో మరో “దసరా” వెన్నెల పెళ్లికూతురు డాన్స్ వీడియో అదర్స్..!!

Advertisement

Bride Mass Dance : ఇటీవల నాచురల్ స్టార్ నాని కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో చేసిన “దసరా” సూపర్ డూపర్ హిట్ కావడం తెలిసిందే. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర అనేక రికార్డులు క్రియేట్ చేయడం జరిగింది. ఈ సినిమాలో వెన్నెల పాత్రలో కీర్తి సురేష్ నటన అందరిని ఎంతగానో ఆకట్టుకోవడం జరిగింది.

Advertisement

ముఖ్యంగా పెళ్లిలో కీర్తి సురేష్ వేసిన మాస్ స్టెప్స్ సినిమాలోని ఎంతో హైలెట్ అయ్యాయి. తెలంగాణ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో ఒక సీన్ లో కీర్తి సురేష్ పెళ్లికూతురు గెటప్ లో అక్కడి సాంప్రదాయంలో భాగంగా చివరిలో దసరా సినిమాలో వేసిన డాన్స్.. సన్నివేశం ఎంతగానో రక్తి కట్టించింది. సరిగ్గా ఇప్పుడు ఇదే తరహాలో వెన్నెల మాదిరిగానే తెలంగాణలో…

Bride dance video viral on youtube
Bride dance video viral on youtube

“దసరా” సినిమాలో వెన్నెల మాదిరిగానే మరో పెళ్లికూతురు డాన్స్ వేసిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఈ వీడియోలో చాలా ఎనర్జీతో పెళ్లి కూతురు స్టెప్పులు వేస్తూ ఉంది. ఒక ఇదే సమయంలో మధ్యలో పెళ్లికొడుకు కూడా వచ్చి డాన్స్ వేసినా గానీ పెళ్లికూతురు వేసిన స్టెప్పులు ముందు మనోడు ఎనర్జీ పెద్దగా సెట్ అవలేదు. ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రజెంట్ వైరల్ అవుతుంది.

Advertisement
Advertisement