Viral Video : మాస్ డాన్స్ తో మండపం మొత్తాన్ని ఒక ఊపు ఊపేసిన కొత్తజంట .. వీడియో

 Authored By mallesh | The Telugu News | Updated on :4 July 2022,2:00 pm

Viral Video : వెడ్డింగ్ డ్యాన్స్ వీడియోలు ఎంత‌లా ఆక‌ట్టుకుంటున్నాయో అంద‌రికీ తెలిసిందే.. నెట్టింట్లో రెగ్యూల‌ర్ గా ఈ వీడియోలు తెగ వైర‌ల్ అవుతుంటాయి. పార్ట్న‌ర్ తో డ్యాన్స్ తో చేస్తూ ఖుషీ అవుతుంటారు. అందంగా ముస్తాబై పార్ట్ న‌ర్ తో స్టెప్పులు వేస్తే ఆ మూమెంట్ ఎప్ప‌టికీ గుర్తింపు ఉండిపోతుంది. అందుకే వ‌ధూవ‌రులు పెళ్లిలో అంద‌రిముందు డ్యాన్స్ చేసి ఆక‌ట్టుకుంటారు. ఇక అమ్మాయిలైతే ఈ విష‌యంలో కాస్తా ఎక్కువే సంద‌డి చేస్తుంటారు. మండ‌పంలోకి డ్యాన్స్ చేస్తూ వ‌చ్చి అంద‌రినీ ఆక‌ట్టుకుంటున్నారు.

రిసెప్ష‌న్ స్టేజ్ పై పార్ట్ న‌ర్ తో క‌లిసి ట్రెండింగ్ సాంగ్స్ కి మాస్ డ్యాన్స్ చేస్తూ దుమ్ములేపుతున్నారు.ఏ పెళ్లిలో చూసిన వ‌ధూవ‌రుల డ్యాన్స్ హైలైట్ గా నిలుస్తుంది. ఎంగేజ్ మెంట్ మొద‌లు సంగీత్.. మ్యారేజ్, రిసెప్ష‌న్.. ఇలా అన్ని కార్య‌క్ర‌మాల్లో డీజే పాట‌ల‌కు చిందేస్తూ ప్ర‌త్యేకాక‌ర్ష‌ణ‌గా నిలుస్తున్నారు. వధూవ‌రులు పోటీప‌డుతూ ఎక్స్ ప్రెష‌న్స్ ఇస్తూ డ్యాన్స్ చేసి ఆక‌ట్టుకుంటున్నారు. ఇప్పుడు ఎక్క‌డ చూసినా ఇదే ట్రెండ్ ని ఫాలో అవుతున్నారు.

bride dancing video viral on youtube

bride dancing video viral on youtube

చాలా మంది వెడ్డింగ్ డ్యాన్స్ కి ముందే ప్లాన్ చేసుకుని గ్రూప్ గా ట్రెండింగ్ సాంగ్స్ కి డ్యాన్స్ చేస్తూ సంద‌డి చేస్తున్నారు. ఫ్రెండ్స్.. బంధువుల‌తో క‌లిసి డ్యాన్స్ చేసి ఖుషీ అవుతున్నారు. ప్ర‌స్తుతం రిసెప్ష‌న్ స్టేజ్ పై కొత్తజంట మాస్ స్టెప్పులు వేస్తున్న వీడియో నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది. వ‌ధూవ‌రులు స్టేజ్ పై పోటీప‌డుతూ మాస్ డ్యాన్స్ చేస్తున్నారు. ఎక్స్ ప్రెష‌న్స్ తో ఒక‌రినొక‌రు చూసుకుంటూ డీజే పాట‌ల‌కు మాస్ డ్యాన్స్ చేస్తున్నారు.

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి