Viral Video : వెడ్డింగ్ డ్యాన్స్ వీడియోలు నెట్టింట్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఎక్కడ చూసినా పెళ్లిలో వధూవరుల డ్యాన్స్ ట్రెండ్ నడుస్తోంది. ఇక అమ్మాయిల సందడి మామూలుగా ఉండదు. మండపంలోనే డ్యాన్స్ చేస్తూ పెళ్లికొడుకుని ఇంప్రెస్ చేస్తున్నారు. డీజే పాటలకు మాస్ డ్యాన్స్ చేస్తూ ఆకట్టుకుంటున్నారు. అబ్బాయిలు సిగ్గుపడుతున్నా అమ్మాయిలు మాత్రం తగ్గేదేలా అంటూ ఊరమాస్ డ్యాన్స్ చేస్తూ ఆకట్టుకుంటున్నారు. ఎంగేజ్ మెంట్, పెళ్లి, బరాత్ ఇలా కార్యక్రమం ఏదైనా డ్యాన్స్ మాత్రం కామన్ అంటున్నారు.
ఈ డ్యాన్స్ ని వీడియో తీసి నెట్టింట్లో పోస్ట్ చేస్తుండటంతో నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. తెలంగాణలో ప్రత్యేకంగా బరాత్ కార్యక్రమం ఉంటుంది. డీజే సాంగ్స్ కి ఫ్రెండ్స్ ఇంటిల్లిపాది డ్యాన్స్ చేసి సందడి చేస్తారు. ఇక పెళ్లికొడుకు పెళ్లికూతురుతో కూడా డ్యాన్స్ చేయిస్తుంటారు. ట్రెండింగ్ సాంగ్స్ కి అదిరిపోయే స్టెప్పులు వేస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. పెళ్లి కూతురును అత్తవారింటికి సాగనంపే క్రమంలో అందరూ ఒక్క చోట చేరి డ్యాన్స్ చేస్తారు.
ఇక పెళ్లికూతరు అప్పగింతలు అయిన తర్వాత డ్యాన్స్ డీజే పాటలకు డ్యాన్స్ చేస్తుంటారు. ప్రస్తుతం బరాత్ లో పెళ్లికూతురు మాస్ డ్యాన్స్ చేస్తున్న వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తపా.. సాంగ్ కి పెళ్లికొడుకు ఎదురుగా డ్యాన్స్ చేస్తూ ఇంప్రెస్ చేస్తోంది. చూట్టూ ఫ్రెండ్స్ బంధువులు చేరి ఎంకరేజ్ చేస్తున్నారు. దీంతో నెటిజన్లు సూపర్ డ్యాన్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. లైకులు కొట్టి వైరల్ చేస్తున్నారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.